చికెన్‌తో ఒక్కసారి ఈ రెసిపీ చేసి చూడండి.. రుచికి బానిస అవ్వాల్సిందే
Chilli Chicken Chops: చికెన్ ఐటమ్స్ ప్రియుల కోసం న్యూయార్క్‌లోని ప్రముఖ చట్నీ రెస్టారెంట్ షెఫ్ రెగీ మాథ్యూస్ ప్రత్యేకమైన 'చిల్లీ చికెన్ చాప్స్'. వేయించిన కరివేపాకు-కొత్తిమీర పొడి సువాసనతో, జ్యూసీ చికెన్ ముక్కలతో నోరూరించే ఈ రెస్టారెంట్ స్టైల్ చికెన్ చాప్స్‌ను ఇంట్లోనే పర్‌ఫెక్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
