గ్లామర్ డోస్ పెంచిన రకుల్.. ఫొటోస్ చూస్తే మతి పోవాల్సిందే
Samatha
10 August 2026
అందాల చిన్నది రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం , అభినయం ఈ ముద్దుగుమ్మ సొం
తం.
ఈ బ్యూటీ తన అందచందాలతో అందరి మనసు దోచేసుకుంది. నిత్యం గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.
ఇక ఒకప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపిన ఈ గ్లామర్ బ్యూటీకి, ప్రస్తుతం సినిమా అవకాశాలు కాస్త త
గ్గాయనే చెప్పాలి.
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు, మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.
దీని తర్వాత వరసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం అందుకుంది. వరసగా సినిమాలు చేసి టాలీవుడ్‌ను ఏలేసిందనే చెప్పాలి.
గ్యాప్ లేకుండా వరసగా సినిమాలు చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమ అభిమానులను ఆకట్టుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తన సత్తా
చాటింది.
ఇక తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ వైపు కన్నేసింది. అక్కడ కూడా పలు సినిమాలు చేసి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తాజాగా గ్లామర్ లుక్‌లో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది ఇవి వైరల్ అ
వుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
రంగు రంగుల మందారాలు.. ఇంటి ముందు ఏ రంగు మొక్క ఉండాలో తెలుసా?
పదే పదే స్వీట్ తినాలనిపిస్తుందా?
మీ ఇంటిలో నెమలి ఈకలు ఉన్నాయా.. ఈ తప్పు చేస్తే అప్పుల పాలే