రెండు పెళ్లిళ్లు.. విడాకులు.. భర్తకు భరణం ఇచ్చిన ఏకైక హీరోయిన్..

Rajitha Chanti

Pic credit - Instagram

09 August 2026

మలయాళ చిత్రసీమతో పాటు దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక మమితా బైజు. ప్రస్తుతం వరుస హిట్‌లతో ఫుల్ ఫామ్‌లో ఉంది.

ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్య సరసన నటించే అవకాశాన్ని దక్కించుకోవడంపై, అలాగే తన నెక్ట్స్ మూవీస్ గురించి చెప్పుకొచ్చింది. 

ఇటీవల కేరళలో జరిగిన విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మమితా మాట్లాడుతూ.. సూర్యను అభిమానించే సగటు అభిమాని అని అన్నారు.

ఆ స్థాయి నుంచి ఆయన పక్కన హీరోయిన్‌గా నటించే స్థాయికి ఎదిగిన తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.

2015లో సూర్య సర్ కొచ్చిలోని ఒక ప్రముఖ మాల్‌కి సినిమా ఈవెంట్ కోసం వచ్చారు. అప్పుడు నేను 8వ తరగతి చదువుతున్నాను.

మా అన్నయ్య 11వ తరగతిలో ఉన్నాడు. ఆయన తన స్నేహితులతో కలిసి సూర్యను చూసేందుకు కొచ్చికి వెళ్లాడు. నేను కూడా ఆయనను చూడాలని ఆశపడ్డాను.

అమ్మానాన్నలను నన్ను కూడా పంపమని అడిగితే నన్ను వెళ్లనివ్వలేదు. తర్వాత అన్నయ్య సూర్య సర్‌తో దిగిన ఫొటోను చూపించడంతో బాధపడ్డాను. 

అప్పుడు చూడటానికి కూడా కుదరని ఆ డ్రీమ్ హీరో పక్కన, ఇప్పుడు నేను కథానాయికగా నటించడం నా జీవితంలో లభించిన గొప్ప వరం లాంటిదని అన్నారు.