AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FEATURED

ICL Fincorp: 12.25% వరకు ప్రభావవంతమైన రాబడి.. ఐసీఎల్ ఫిన్‌కార్ప్ NCD ఇష్యూ ప్రారంభం

12.25 శాతం వరకు ప్రభావవంతమైన రాబడిని అందించేలా ICL Fincorp కొత్త సెక్యూర్డ్ రిడీమబుల్ నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్స్‌ (NCDs) పబ్లిక్ ఇష్యూను ప్రారంభించింది. ఆగస్టు 10 నుంచి 21, 2026 వరకు ఈ ఇష్యూ అందుబాటులో ఉండనుంది. నెలవారీ, వార్షిక, క్యుములేటివ్ పేఅవుట్‌ ఆప్షన్లు అందుబాటులో ఉండగా.. కనీస దరఖాస్తు మొత్తం రూ.10,000గా నిర్ణయించారు.

ICL Fincorp: 12.25% వరకు ప్రభావవంతమైన రాబడి.. ఐసీఎల్ ఫిన్‌కార్ప్ NCD ఇష్యూ ప్రారంభం
ICL Fincorp NCD Issue 2026
Shaik Madar Saheb
|

Updated on: Aug 10, 2026 | 7:43 PM

Share

35 సంవత్సరాల ఆర్థిక విశ్వసనీయత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ICL Fincorp తన తాజా సెక్యూర్డ్ రిడీమబుల్ నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్స్ (NCDs) పబ్లిక్ ఇష్యూను ఆగస్టు 10, 2026 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. 12.25% వరకు ప్రభావవంతమైన రాబడిని అందించే ఈ పెట్టుబడి సాధనం, స్థిరత్వం, భద్రతతో పాటు అనువైన కాలపరిమితులను కోరుకునే పెట్టుబడిదారుల కోసం రూపొందించబడింది.

మా గత NCD ఇష్యూలకు లభించిన విశేష ఆదరణ నేపథ్యంలో, మాపై నిరంతరం విశ్వాసం ఉంచిన పెట్టుబడిదారులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ విశ్వాసమే స్థిరమైన, సమర్థవంతమైన ఆర్థిక పరిష్కారాలను అందించాలనే మా నిబద్ధతకు పునాది.. అని ఐసీఎల్ ఫిన్‌కార్ప్ పేర్కొంది.

NCD ఇష్యూ ఆగస్టు 21, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. దీనికి CRISIL BBB-/STABLE రేటింగ్ ఉంది. ప్రతి NCD ముఖ విలువ రూ.1,000. ఈ ఇష్యూలో 10 స్కీములు (10 ISINs) అందుబాటులో ఉన్నాయి. 13, 24, 36, 60 మరియు 72 నెలల కాలపరిమితులతో, నెలవారీ, వార్షిక, క్యుములేటివ్ పేఅవుట్ ఎంపికలు ఉన్నాయి. వడ్డీ రేట్లు 10.00% నుంచి 12.25% వరకు ఉంటాయి. కనీస దరఖాస్తు మొత్తం రూ.10,000 (10 NCDs), ఆ తర్వాత ఒక్కో NCD చొప్పున అదనంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

‘‘ఈ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను ICL Fincorp వృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి, దేశవ్యాప్తంగా మా భాగస్వాములకు అందించే సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడానికి వ్యూహాత్మకంగా వినియోగిస్తాము. విశ్వసనీయమైన, వినూత్నమైన, కస్టమర్-కేంద్రీకృత ఆర్థిక పరిష్కారాలను అందించాలనే మా నిబద్ధతను ఇది మరింత బలోపేతం చేస్తుంది.

35 సంవత్సరాల ప్రతిష్ఠాత్మక వారసత్వంతో, చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అడ్వకేట్ K.G. అనిల్కుమార్ నాయకత్వంలో ICL Fincorp విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది.

మా సంస్థ ప్రస్తుతం కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్, పశ్చిమ బెంగాల్, గోవా, ఢిల్లీ, రాజస్థాన్ మరియు బీహార్ సహా 13 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, వేగంగా పాన్-ఇండియా స్థాయికి విస్తరిస్తోంది.’’ అని ఐసీఎల్ ఫిన్‌కార్ప్ తెలిపింది.

Icl

ICL Fincorp Secured NCD

అదనంగా, తమ అనుబంధ సంస్థ Salem Erode Investments, BSE-లిస్టెడ్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC), కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తోందని పేర్కొంది.

గోల్డ్ లోన్స్, హైర్ పర్చేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ వంటి ప్రధాన సేవలతో పాటు, ICL Group ట్రావెల్, ఫ్యాషన్, డయాగ్నస్టిక్స్ రంగాల్లో కూడా విజయవంతంగా విస్తరించింది.

ఈ కొత్త NCD ఇష్యూను మీ ముందుకు తీసుకువస్తూ, ఆర్థిక వృద్ధి, భద్రత, దీర్ఘకాలిక విలువను సృష్టించే ప్రయాణంలో మాతో చేరాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మరిన్ని వివరాల కోసం: మీ సమీప ICL Fincorp బ్రాంచ్‌ను సందర్శించండి. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి: www.iclfincorp.com, విచారణల కోసం: +91 85890 20137, +91 85890 20186 సంప్రదించాలని ఐసీఎల్ ఫిన్‌కార్ప్ సూచించింది.

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.