UGC NET 2021 results: యూజీసీ నెట్ 2021 ఫలితాల ప్రకటన తేదీ విడుదల.. వెంటనే చెక్ చేసుకోండి!

సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు యూజీసీ నెట్ 2021 ఫలితాలు వెలువడే తేదీ విడుదలయ్యింది. ఈ నెల (ఫిబ్రవరి)లో..

UGC NET 2021 results: యూజీసీ నెట్ 2021 ఫలితాల ప్రకటన తేదీ విడుదల.. వెంటనే చెక్ చేసుకోండి!
Ugc Net
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 05, 2022 | 10:32 AM

UGC NET 2021 Results Date: సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు యూజీసీ నెట్ 2021 ఫలితాలు వెలువడే తేదీ విడుదలయ్యింది. ఈ నెల (ఫిబ్రవరి) 10న ఫలితాలు ప్రకటించనున్నట్టు సమాచారం. కాగా యూజీసీ నెట్ డిసెంబర్ 2020, జూన్ 2021 పరీక్షలు గతేడాది నవంబర్ 20, డిసెంబర్ 5 మధ్య జరిగాయి. ఇక ఫేజ్ II పరీక్షలు డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 27 మధ్య జరిగాయి.ఫేజ్ III పరీక్షలు ఏ ఏడాది (2022) జనవరి 4, 5 తేదీల్లో జరిగాయి. ఈ సంత్సరం నెట్ పరీక్షలు జవాద్ తుఫాన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 10న వెలువడనున్న యూజీసీ నెట్ 2021 ఫలితాలను ugcnet.nta.nic.in లేదా nta.ac.in వెబ్‌సైట్ల ద్వారా అభ్యర్ధులు తనిఖీ చేసుకోవచ్చు. కాగా యూజీసీ నెట్ ఫేజ్ I,ఫేజ్ II,ఫేజ్ III డిసెంబర్ 2020, జూన్ 2021 పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీలు జనవరి 21న విడుదలయ్యాయి. జనవరి 24 వరకు ఆన్సర్ కీలపై అభ్యంతరాలు తెలియజేశారు. వీటిని పరిశీలించిన యూజీసీ ఫలితాలు వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.

యూజీసీ నెట్ 2021 ఫలితాలను ఎలా తనిఖీ చేయాలంటే..

  • ముందుగా యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.inలోకి లాగిన్ అవ్వాలి.
  • యూజీసీ నెట్ డిసెంబర్ 2020 & జూన్ 2021 ఫలితాలు పై క్లిక్ చేయాలి.
  • యూజీసీ నెట్ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి. తర్వాత సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్ చేయాలి.
  • తర్వాత లాగిన్‌పై క్లిక్ చేయండి. అనంతరం యూజీసీ నెట్ 2021 ఫలితాలు స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి.
  • వెంటనే డౌన్‌లోడ్ చేసుకుని,ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

అభ్యర్థులు తాజా అప్‌డేట్‌ల కోసం ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.nic.in లేదా www.nta.ac.inని క్రమం తప్పకుండా చెక్ చేయాలని ఈ సందర్భంగా సూచించింది.

Also Read:

ICAI CA 2021 Results: సీఏ ఫౌండేషన్ 2021 ఫలితాలు ఫిబ్రవరి 11లోపు ప్రకటన! ఆ ట్వీట్ అందుకే..

సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోవడానికి ఈ ఒక్క పని చేయండి చాలు..

'అల్లు అర్జున్ అరెస్టయ్యాక వాళ్లే గుర్తు కొచ్చారు'.. జానీ మాస్టర్

వోక్స్‌వ్యాగన్ కారులో 5వేల ఏండ్ల పురాతన ఆలయానికి..

న్యూ ఆర్లీన్స్‌లో ఉగ్రదాడిని ఖండించిన మోదీ..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..

క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్.. ఈవెనింగ్‌కి అదిరిపోయే స్నాక్..

వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన

కొత్త రెక్కలు తొడుక్కోబోతున్న కుప్పం నియోజకవర్గం

ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి

ఐదో టెస్టులో పింక్ క్యాప్‍లతో బరిలోకి దిగనున్న ఆసీస్ ప్లేయర్లు
ఐదో టెస్టులో పింక్ క్యాప్‍లతో బరిలోకి దిగనున్న ఆసీస్ ప్లేయర్లు
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!

పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!

మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..

ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..

ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్

మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!