AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

C-DAC Jobs 2022: సీడ్యాక్‌లో కన్సల్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్.. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు..పూర్తి వివరాలివే!

భారత ప్రభుత్వ సంస్థ అయిన పుణెలోని సెంటర్ ఫర్ డెవలస్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ( CDAC) కన్సల్టెంట్ పోస్టుల (consultant posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

C-DAC Jobs 2022: సీడ్యాక్‌లో కన్సల్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్.. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు..పూర్తి వివరాలివే!
Cdac
Srilakshmi C
|

Updated on: Feb 05, 2022 | 10:49 AM

Share

C-DAC Recruitment 2022: భారత ప్రభుత్వ సంస్థ అయిన పుణెలోని సెంటర్ ఫర్ డెవలస్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ( CDAC) కన్సల్టెంట్ పోస్టుల (consultant posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 17

పోస్టులు: కన్సల్టెంట్ పోస్టులు

విభాగాలు: ఐటీ ఆపరేషన్స్, సిస్టమ్ అనలిస్ట్, జావా, కంటెంట్ రైటర్.. ఇతర విభాగాల్లోని ఖాళీలు భర్తీ చేయనున్నారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ/బీఈ/బీటెక్/ఎల్‌ఎల్‌బీ/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ/ఎంఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో 2 నుంచి 12 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి. కంప్యూటేషనల్ లింగ్విస్టిక్ విభాగానికి ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 64 ఏళ్లు మించరాదు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 18, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

UGC NET 2021 results: యూజీసీ నెట్ 2021 ఫలితాల ప్రకటన తేదీ విడుదల.. వెంటనే చెక్ చేసుకోండి!

Follow Us
నేటి నుంచి కొత్త రూల్స్.. కొత్తగా అమల్లోకి వచ్చేవి ఇవే..
నేటి నుంచి కొత్త రూల్స్.. కొత్తగా అమల్లోకి వచ్చేవి ఇవే..
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్..
రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్..
హోలీ స్పెషల్.. చికెన్ వడలు చేస్తే ఫ్యామిలీ మొత్తం లాగించేస్తారు
హోలీ స్పెషల్.. చికెన్ వడలు చేస్తే ఫ్యామిలీ మొత్తం లాగించేస్తారు