ICAI CA 2021 Results: సీఏ ఫౌండేషన్ 2021 ఫలితాలు ఫిబ్రవరి 11లోపు ప్రకటన! ఆ ట్వీట్ అందుకే..

సీఏ 2021 ఫైనల్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన ఫలితాలు ఫిబ్రవరి 11న వెలువడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి..

ICAI CA 2021 Results: సీఏ ఫౌండేషన్ 2021 ఫలితాలు ఫిబ్రవరి 11లోపు ప్రకటన! ఆ ట్వీట్ అందుకే..
Icai
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 05, 2022 | 10:03 AM

ICAI CA result 2021Date: సీఏ 2021 ఫైనల్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన ఫలితాలు ఫిబ్రవరి 11న వెలువడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సీసీఎమ్ ధీరజ్ ఖండేల్వాల్ ట్విటర్‌లో ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్టులో ఏముందంటే.. సీఏ 2021 ఫైనల్, పౌండేషన్ కోర్సుల ఫలితాలు ఫిబ్రవరి 10న గానీ, 11న ప్రకటించబడతాయని గురువారం సాయంత్రం ట్వీట్ చేశారు. ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ icai.org.ను సందర్శించాలని పేర్కొన్నారు. ఈ ప్రకటన వెలువడినప్పటికీ అధికారిక ప్రకటన వెలువడేవరకు వెయిట్ చేయాలని విద్యార్ధులకు సూచించారు. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటనను అధికారులు త్వరలో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. కాగా సీఏ ఫౌండేషన్ పరీక్షలు గత ఏడాది డిసెంబర్‌లో 13,15,17, 19 తేదీల్లో ఆఫ్‌లైన్ మోడ్‌లో జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయనే విషయాన్ని ఐసీఏఐ తాజాగా వెల్లడించింది.

Also Read:

NEET PG 2022: గుడ్‌న్యూస్! నీట్ పీజీ 2022 మే 21కి వాయిదా.. కొత్త షెడ్యూల్ విడుదల చేసిన మెడికల్ బోర్డు!

మనదేశంలో ఈఆలయాల్లో డ్రెస్‌కోడ్ జీన్స్, స్కర్ట్స్ ధరిస్తే నోఎంట్రీ

తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2025 షెడ్యూల్‌ వచ్చేసింది

నన్ను గెలికినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో కలకలం

ఈ ఘటన తలచుకుంటేనే కన్నీళ్లు పెట్టిస్తోంది..!

రైతు బిడ్డ కాస్త రాయల్ బిడ్డ అయ్యాడు.. పల్లవి ప్రశాంత్ ఫొటోస్

కానిస్టేబుళ్ల నియామకంలో వారిని ప్రత్యేకకేటగిరీగా పరిగణించాల్సిందే

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, షమీ రిటైర్మెంట్ పై జోరుగా చర్చ

బెండకాయతో బోలెడన్నీ బెనిఫిట్స్‌.. షుగర్, కొలెస్ట్రాల్‌కు చెక్

అమ్మో.. 880 కోట్ల రూపాయలను వదిలేసిన పాలసీదారులు..!

వరల్డ్‌లోనే పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్
వరల్డ్‌లోనే పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!

కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.

వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!

మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే

షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!

లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో

గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..

మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..

అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..