TS Police jobs 2022: తెలంగాణ పోలీస్‌ దరఖాస్తుల్లో ఫొటో, సంతకం అప్‌లోడ్‌ చేయడానికి మరో అవకాశం.. జూన్ 9లోపు..

తెలంగాణలో మొత్తం ఆరు నోటిఫికేషన్లలో 17,281 ఎస్ఐ, కానిస్టేబుల్‌ పోస్టులకు తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) ప్రకటనలు విడుదలైన విషయం తెలిసిందే. దరఖాస్తు ప్రక్రియ సమయంలో..

TS Police jobs 2022: తెలంగాణ పోలీస్‌ దరఖాస్తుల్లో ఫొటో, సంతకం అప్‌లోడ్‌ చేయడానికి మరో అవకాశం.. జూన్ 9లోపు..
Ts Police Jobs 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 06, 2022 | 3:17 PM

TS Police Recruitment 2022: తెలంగాణలో మొత్తం ఆరు నోటిఫికేషన్లలో 17,281 ఎస్ఐ, కానిస్టేబుల్‌ పోస్టులకు తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) ప్రకటనలు విడుదలైన విషయం తెలిసిందే. దరఖాస్తు ప్రక్రియ మే 2 నుంచి ప్రారంభమవగా మే 26 (గురువారం) రాత్రి 10 గంటలకు ముగిసింది. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోస్టులకు మొత్తం 7,33,559 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక నియామక పరీక్షలకు తేదీలు కూడా ఖరారయ్యాయి. మూడంచెల నియామక ప్రక్రియలో భాగంగా.. తొలుత ప్రిలిమినరీ రాతపరీక్షకు సంబంధించి ఆగస్టు 7న ఎస్సై అభ్యర్థులకు, ఆగస్టు 21న కానిస్టేబుల్‌ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఐతే దరఖాస్తు సమయంలో కొందరు అభ్యర్ధుల ఫొటో, సంతకం సరిగా నమోదు చేయనివారికి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఎడిట్‌ ఆప్షన్‌ ఇస్తున్నట్లు తెలిపింది. ఫొటో, సంతకం సరిగా అప్‌లోడ్‌ చేయనివారు జూన్‌ 9లోగా సక్రమంగా అప్‌లోడ్‌ చేయవల్సిందిగా సూచించింది. ఈ మేరకు ఇప్పటికే అభ్యర్థుల ఫోన్ నెంబర్లకు, ఈమెయిళ్లకు మెసేజ్‌లను కూడా పంపించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ