SAIL Rourkela Recruitment 2022: సెయిల్‌ రూర్కెలాలో 200 ట్రైనీ నర్సింగ్‌ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? రేపటితో ముగియనున్న గుడువు..

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన (SAIL Roorkela) సెయిల్ రూర్కెలా-ఇస్పాట్‌ జనరల్‌లో 200 ట్రైనీ (నర్సింగ్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని..

SAIL Rourkela Recruitment 2022: సెయిల్‌ రూర్కెలాలో 200 ట్రైనీ నర్సింగ్‌ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? రేపటితో ముగియనున్న గుడువు..
Sail
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 19, 2022 | 3:45 PM

SAIL Rourkela Trainee Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన (SAIL Roorkela) సెయిల్ రూర్కెలా-ఇస్పాట్‌ జనరల్‌లో 200 ట్రైనీ (నర్సింగ్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఆగస్టు 20, 2022వ తేదీ ముగింపు సమయంలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మెడికల్ అటెండెంట్ ట్రైనీ, క్రిటికల్ కేర్ నర్సింగ్ ట్రైనీ, అడ్వాన్స్‌డ్ స్పెషలైజ్డ్ నర్సింగ్ ట్రైనీ, డేటా ఎంట్రీ ఆపరేటర్/మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ ట్రైనీ, మెడికల్ ల్యాబ్- టెక్నీషియన్ ట్రైనీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైనీ, ఓటీ/అనస్థీషియా అసిస్టెంట్ ట్రైనీ, అడ్వాన్స్‌డ్ ఫిజియోథెరపీ ట్రైనీ, రేడియోగ్రాఫర్ ట్రైనీ, ఫార్మసిస్ట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతితోపాటు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ నర్సింగ్/జీఎన్బీ డిప్లొమా/పీజీడీసీఏ/బీఎమ్ఎల్టీ/ఎంబీఏ/బీబీఏ/పీజీ డిప్లొమా/డిగ్రీ/బీపీటీ/డీ ఫార్మసీ/బీఫార్మీసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు ఎవరైన దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య తప్పనిసరిగా ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక నిర్వహిస్తారు. ఎంపికైనవారికి పోస్టును బట్టి నెలకు రూ.9000ల నుంచ రూ.17000ల స్టైపెండ్‌ చెల్లిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ