సింగపూర్ రేంజ్‌లో స్టీల్ సిటీ.. విశాఖ క్రేజ్ పెంచే దిశగా కూటమి సర్కార్ దూకుడు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ, సమీక్షలు నిర్వహిస్తోంది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారాయణ విశాఖను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు వెల్లడించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు మే-జూన్ నాటికి పూర్తి కానున్నాయి. పర్యాటక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో విశాఖ రూపురేఖలు మారనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. విశాఖను సింగపూర్ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. కూటమి సర్కార్ పాలనలో విశాఖను అద్భుత నగరంగా మారుస్తున్నామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. 2026 నాటికి రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వస్తాయని ఆయన వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మద్యం మత్తులో మాస్ ఫైట్! బార్ బయట వీరంగం.. అసలేం జరిగిందంటే..
గ్రూప్-2 విజేతగా నిలిచిన అంధ యువకుడు
అమ్మవారి ఆలయం కూల్చివేత.. అటవీశాఖ తీరుపై జనం ఆగ్రహం
Follow Us
వైరల్ వీడియోలు
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
Latest Videos

