రైలు పట్టాలపై మూడు ప్రాణాలు.. తల్లి పిలుపుతో మృత్యుఒడిలోకి.. అసలేం జరిగింది
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలు విశాల్, చేతనతో కలిసి రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రంలో విషాదాన్ని నింపింది. ఈ ఘటన వెనుక అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు లేవని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు FSL నివేదికల కోసం ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి తన పిల్లలు విశాల్, చేతనలతో కలిసి రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. జనవరి 30న హాస్టల్ నుండి పిల్లలను తీసుకెళ్లిన విజయశాంతి, కారులో చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. రాత్రంతా స్టేషన్‌లో గడిపిన తర్వాత, ఘట్‌కేసర్ సమీపంలో ఎదురుగా వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జరిగి వారం రోజులు గడిచినా, ఈ తీవ్ర నిర్ణయం వెనుక అసలు కారణాలు మాత్రం అంతుచిక్కడం లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్వాంటం వ్యాలీ కోసం 50 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
మద్యం మత్తులో మాస్ ఫైట్! బార్ బయట వీరంగం.. అసలేం జరిగిందంటే..
గ్రూప్-2 విజేతగా నిలిచిన అంధ యువకుడు
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?

