క్వాంటం వ్యాలీ కోసం 50 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో 50 ఎకరాల్లో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్, నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశపు మొట్టమొదటి 133-క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌కు ఇది వేదిక కానుంది. లక్షలాది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది.
అమరావతిలో ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో దేశాన్ని, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో ప్రతిష్టాత్మక క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణాలకు పునాది రాయి పడింది. తూళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తదితర ప్రముఖులు ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మద్యం మత్తులో మాస్ ఫైట్! బార్ బయట వీరంగం.. అసలేం జరిగిందంటే..
గ్రూప్-2 విజేతగా నిలిచిన అంధ యువకుడు
అమ్మవారి ఆలయం కూల్చివేత.. అటవీశాఖ తీరుపై జనం ఆగ్రహం
రోడ్డు మీద దీపం పెట్టిన భారతీయ మహిళ.. క్షుద్రపూజ జరిగిందా?
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?

