‘బరాబర్ ప్రేమిస్తా’ ప్రీరిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ పాటపై వచ్చిన వివాదంపై అతని తండ్రి, నటుడు ప్రభాకర్ స్పందించారు. కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయవద్దని కోరుతూ, తన కుమారుడి ప్రవర్తన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించాలని ఆయన తెలిపారు.