MSME Recruitment 2022: ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో నెలకు రూ.రెండున్నర లక్షల జీతంతో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..

భారత ప్రభుత్వ పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌.. యంగ్‌ ప్రొఫెషనల్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఇతర (Young Professional Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

MSME Recruitment 2022: ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో నెలకు రూ.రెండున్నర లక్షల జీతంతో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..
MSME
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 19, 2022 | 2:58 PM

DC(MSME) New Delhi Recruitment 2022: భారత ప్రభుత్వ పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌.. యంగ్‌ ప్రొఫెషనల్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఇతర (Young Professional Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/ఎంబీఏ/ఎమ్‌ఏ/ఎల్‌ఎల్‌బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. జులై 1, 2022వ తేదీ నాటికి దరఖాస్తుదారుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ మెయిల్‌ ఐడీ: Estt’hqr@dcmsme.gov.inకి ఆగస్టు 31, 2022వ తేదిలోపు దరఖాస్తులను పంపవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు పోస్టును బట్టి నెలకు రూ.80,000ల నుంచి రూ.2,65,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేయవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ