AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fatty liver: మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. ఎలా తయారు చేయాలంటే?

మన శరీరంలో కాలేయం అతి ముఖ్యమైన అవయవం. అందుకే కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఫ్యాటీ లివర్‌తో బాధపడేవారు దీర్ఘ కాలం మందులు వాడవల్సి ఉంటుంది. కాలేయంపై కొవ్వు పేరుకుపోతే, అది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. కాలేయ ఆరోగ్యానికి..

Srilakshmi C
|

Updated on: Feb 07, 2026 | 9:00 PM

Share
మన శరీరంలో కాలేయం అతి ముఖ్యమైన అవయవం. అందుకే కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఫ్యాటీ లివర్‌తో బాధపడేవారు దీర్ఘ కాలం మందులు వాడవల్సి ఉంటుంది. కాలేయంపై కొవ్వు పేరుకుపోతే, అది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

1 / 5
ప్రస్తుత జీవనశైలి కారణంగా చాలా మంది కాలేయ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. కాలేయంలో పెరిగిన కొవ్వుతో బాధపడుతుంటే ఆహారంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా కాలేయంలోని కొవ్వును సులభంగా తొలగించగల ఓ ప్రత్యేక పానీయం ఉంది.

2 / 5
జాస్మిన్‌ టీ కాలేయం నుంచి కొవ్వును తొలగించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జాస్మిన్‌ టీలో అత్యధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి దీని టీ తాగడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.

3 / 5
కొన్ని రోజుల పాటు నిరంతరం జాస్మిన్ టీ తాగడం వల్ల కాలేయంలోని కొవ్వును కరిగించడంలో ఖచ్చితంగా సహాయపడుతుంది. అలాగే ఈ టీ తయారు చేయడం కూడా చాలా సులభం.

4 / 5
ఎండిన మల్లె రేకులతో జాస్మిన్‌ టీ తయారు చేసుకోవచ్చు. మల్లె పూల టీ తాగడం వల్ల కాలేయానికి మాత్రమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

5 / 5
Follow Us
సమ్మర్‌లో గుడ్లు తినడం మంచిదేనా? వైద్యులు ఏమంటున్నారంటే?

పిల్లల లంచ్ బాక్స్ మధ్యాహ్నానికి పాడైపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే

టీ20 జట్టుకు ఎంపిక కాలేదని.. సూసైడ్ చేసుకున్న యువ మహిళా క్రికెటర్

పుచ్చకాయ త్వరగా పాడవుతుందా?.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే

వెల్లుల్లి తింటే దోమలు కుట్టవా..? అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..

చిరంజీవితో ఉన్నఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఫేమస్ హీరో

ఊరెళ్తున్నారా..? ఫ్రిజ్‌లో ఒక చెంచా పెట్టండి—కారణం తెలిస్తే షాక్

జయం సినిమాకు నా రెమ్యునరేషన్ ఎంతంటే..
జయం సినిమాకు నా రెమ్యునరేషన్ ఎంతంటే..
జనగణన యాప్ లో భద్రాచలం.. ఏపీలో ఉన్నట్టుగా ఎందుకు చూపిస్తోంది

వారు పుచ్చకాయ వల్ల చనిపోలేదా ?? పచ్చగా అవయవాలు ఎలా మారాయి?