అందరి డౌట్స్‌ను పటాపంచలు చేసిన కింగ్
అక్కినేని అఖిల్ 'లెనిన్' సినిమా విడుదల తేదీపై నాగార్జున స్పష్టతనిచ్చారు. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 26న విడుదల కానుందని నాగ్ ట్వీట్ చేశారు. ఈ సినిమా అఖిల్ కెరీర్‌లోనే ఒక ప్రత్యేకమైన మైలురాయి అవుతుందని, తాను ఫస్ట్ కట్ చూశానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. అయితే ఈ మూవీ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తాజాగా అక్కినేని నాగార్జున స్వయంగా తెరదించారు. ఇదివరకే విడుదల కావాల్సిన ఈ సినిమా పెద్ది కోసం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి ఈ మూవీ విడుదల విషయంలో వస్తున్న రూమర్లపై నాగార్జున ఎక్స్ వేదికగా స్పందించారు. ‘లెనిన్’ చిత్రం జూన్ 26న విడుదలవుతుందని కింగ్ నాగ్ ట్వీట్ చేశారు. తాను ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ కట్ చూశానని, ఇది అఖిల్ కెరీర్‌లోనే ఒక ప్రత్యేకమైన సినిమా అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కింగ్ మేకర్ అవ్వాల్సిన హీరో.. ఫేడవుట్ అయ్యాడంటే ఆ తప్పే కారణం
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

