AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rhea Singha: మిస్ యూనివర్స్ ఇండియా టు టాలీవుడ్.. ‘జెట్లీ’ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా.. ఫొటోస్ ఇదిగో

కమెడియన్ సత్య హీరోగా నటించిన మరో సినిమా జెట్లీ. రితేశ్‌ రానా తెరకెక్కించిన ఈ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ శుక్రవారం ( మే 1న) రిలీజైంది. కాగా ఇదే సినిమాతో రియా సింఘా అనే అందాల తార హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.

Basha Shek
|

Updated on: May 02, 2026 | 4:52 PM

Share
 కమెడియన్ సత్య హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా జెట్లీ. రితేశ్‌ రానా తెరకెక్కించిన ఈ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ రియా సింఘా అనే అమ్మాయి హీరోయిన్ గా నటించింది. తెలుగులోనే కాదు ఏభాషలోనైనా ఆమెకు ఇదే మొదటి  సినిమా. మరి ఇంతకీ ఎవరి రియాసింఘా? అమె బ్యాక్ గ్రౌంట్ ఏంటో తెలుసుకుందాం రండి.

1 / 6
 రియా సింఘా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పుట్టి పెరిగింది. హీరోయిన్‌ కావాలనే కోరిక చిన్నప్పటి నుంచే ఉండడంతో చదువుకునేటప్పుడే మోడల్ గా చేసిందట. కేవలం 16 ఏళ్ల వయసు నుంచే పలు ఫ్యాషన్ షోలలో పాల్గొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

2 / 6
 ఇదే క్రమంలో కేవలం 19 ఏళ్ల వయసులోనే మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్‌-2024ను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచిందీ అందాల తార. ఈ కాంపిటీషన్ లో సుమారు 51మంది ఫైనలిస్టులతో పోటీ పడుతూ ఆమె ఈ కిరీటాన్ని సొంతం చేసుకోవడం మరో విశేషం.

3 / 6
 అందాల పోటీల్లో రాణిస్తున్నా చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు రియా సింఘా. పర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేసిందీ ముద్దుగుమ్మ. ఇక రియా కేవలం మోడల్, నటి మాత్రమే కాదు.. ఆమె ఒక అద్భుతమైన డాన్సర్ కూడా. అలాగే ఆర్ట్‌ కూడా బాగా వేస్తుందట

4 / 6
 సుస్మితా సేన్, లారా దత్తా  వంటి వారిని స్ఫూర్తిగా తీసుకున్న రియా సింఘా మొత్తానికి  హీరోయిన్ కావాలన్న కోరికను సాకారం చేసుకుంది . జెట్లీ సినిమాలో ఏజెంట్ శివానీ పాత్రలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. సినిమా కూడా డీసెంట్ టాక్ తెచ్చుకుంది.

5 / 6
  కాగా ప్రొఫెషనల్ లైఫ్ సక్సెస్ కావడంతో తన తండ్రి  బ్రిజేష్ సింఘా, తల్లి రీటా సింఘా పాత్ర ఎంతో ఉందంటోంది రియా సింఘా. తన కలలను సాకారం చేసుకోవడంలో వారు ఎంతో ప్రోత్సహించారంటోందీ ముద్దుగుమ్మ.

6 / 6
Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌