నిమ్మకాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలా? అద్భుతమై చిట్కాలు ఇవే!
samatha
02 may 2026
అసలే ఎండాకాలం ఈ సమయంలో చాలా మంది ఇంటిలో తప్పకుండా నిమ్మకాయలు ఉంటాయి. ఎందుకంటే, వీటి రసంతో షర్బత్ చేసుకొని తాగడం వలన శరీరానికి చాలా మేలు జరుగుతుంది.
సమ్మర్
డీ హైడ్రేషన్, ఎండ వేడిమి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా నిమ్మకాయలను అనేక రకాల వంటకాలకు ఎక్కువగా ఉపయోగించుకుంటారు.
డీ హైడ్రేషన్
అయితే నిమ్మకాయలు మార్కెట్ నుంచి తెచ్చుకున్న వారం రోజుల్లోనే పాడైపోతాయి. దీంతో చాలా మంది వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడి పోతుంటారు.
డీ హైడ్రేషన్
అయితే నిమ్మకాయలు నెల రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలి అంటే తప్పకుండా ఈ చిట్కాలు పాటించాలంట. అవి ఏవో చూద్దాం.
అద్భుతమైన చిట్కాలు
నిమ్మకాయలను శుభ్రంగా క్లీన్ చేసి, కాటన్ క్లాత్‌తో తడి లేకుండా తుడిచి, వాటికి కొంచెం నూనె రాయలి. తర్వాత వీటిని గాలి చొరబడని కంటైనర్‌లో వేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
ఆయిల్
ఇలా చేయడం వలన ఈ నిమ్మకాయలు సీజన్ ఏదైనా సరే నెల రోజుల పాటు చాలా ఫ్రెష్‌గా, ఇప్పుడు కొన్నట్లు ఉంటాయంట.
తాజాగా
అలాగే, నిమ్మకాయల రసం తీసి, గాలి చొరబడి కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోవడం వలన కూడా ఇవి ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి.
రసం
అదే విధంగా , నిమ్మకాయలను ఒక గాలి చొరబడని కంటైనర్‌లో వేసి అవి మునిగే వరకు నీళ్లు పోసి, ఫ్రిజ్‌లో పెట్టడం వలన కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటాయంట.