సమ్మర్‌లో టమాటా తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

samatha

29 April 2026

టమాటాలు ప్రతి ఒకరి వంట రూమ్‌లో తప్పక ఉండే కూరగాయ. చాలా మంది ఎక్కువగా టమాటా తింటారు.

టమాటాలు

ఏ వంటకం చేసుకున్నా లేదా టమాటాతో సపరేట్‌గాఅనేక రకాల వంటకాలు చేసుకొని ఇష్టంగా తింటుంటారు.

వంటకాలు

ఇక టమాటా ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, సమ్మర్‌లో దీనిని తినడం మంచిదా? కాదా అనే డౌట్ ఉంటుంది.

ఆరోగ్యం

అయితే టమాటా సమ్మర్‌లో తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి రక్షణగా ఉంటుంది.

సమ్మర్

టమాటాల్లో సుమారు 90 శాతం నీరు ఉండటం వలన ఇది వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

90 శాతం నీరు

సమ్మర్‌లో చాలా మంది డీ హైడ్రేషన్ వంటి సమస్యలతో సతమతం అవుతారు. అలాంటి వారికి ఇది వరం అని చెప్పాలి.

డీ హైడ్రేషన్

అలాగే టమాటా తినడం వలన చర్మ నిగారింపుగా తయారవుతుంది. చర్మం ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

చర్మం నిగారింపు

అయితే దీని వలన అనేక లాభాలు ఉన్నప్పటికీ, సమ్మర్‌లో అతిగా తినడం అస్సలే మంచిది కాదంట. అతిగా తినడం వలన ఇది కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలకు కారణం అవుతుందంట.

సమస్యలు