ఇంటిలో మనీ ప్లాంట్ పెంచుకోవడం చాలా మంచిది. దీనిని పెంచుకోవడం వలన సానుకూల శక్తి పెరుగుతుంది అంటారు.
మనీ ప్లాంట్
అంతే కాకుండా, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా, ఆధ్యాత్మిక పరంగా , మనీ ప్లాంట్ ఇంటిలో పెంచుకోవడం వలన అనేక లాభాలు ఉన్నాయంటారు.
ఆర్థికంగా
ఇక ఈ మనీ ప్లాంట్ ఇంటిలో ఉండటం వలన వాస్తు ప్రకారంగా కలిసి రావడమే కాకుండా ఇంటికి ప్రత్యేకమైన ఆకర్షణ తెస్తుంది. అలంకారంగా ఉంటుంది.
వాస్తు పరంగా
అందుకే చాలా మంది ఇంటి అలంకరణ కోసం, మానసిక ప్రశాంతత కోసం ఇంటిలో మనీ ప్లాంట్ నాటుకుంటారు. అయితే ఇది మంచిదే అయినప్పటికీ కొన్ని సార్లు ఇది సమస్యలు కూడా సృష్టిస్తుందంట.
అలంకరణ కోసం
అందువలన మనీ ప్లాంట్ విషయంలో అసలే కొన్ని పొరపాట్లు చేయకూడదంట. ముఖ్యంగా చెట్టు ఎప్పుడూ కూడా ఎక్కువ మొత్తంలో నీరు పోయకూడదు.
చేయకూడని మిస్టేక్స్
అదే విధంగా మనీ ప్లాంట్ మొక్క లైటింగ్ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీని వలన మొక్క ఆకులు పసుపు రంగులోకి మారకుండా ఉంటాయి.
లైటింగ్
అలాగే ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్‌కు తప్పకుండా తగినంత సహజ ఎరువు వేయాలి. దీని వలన మొక్క తెగుళ్లు లేకుండా పెరుగుతుంది.
ఎరువు
కొన్ని సార్లు మనీ ప్లాంట్ మొక్క ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. అయితే ఇది ఇంటి కలను మార్చడమే కాకుండా దురదృష్టం కూడా తీసుకొస్తుందంట.