99% మందికి తెలియని సీక్రెట్.. చీమలకు దంతాలు ఉంటాయా?
Samatha
19 April 2026
చీమలు లేని ఇల్లు ఉంటుందా అంటే నో అనే చెప్పాలి. ప్రతి ఒకరి ఇంటిలో చీమలు సహజంగా ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాయి.
చీమలు
మరీ ముఖ్యంగా వేసవి వచ్చిందంటే చాలు చీమలు ఇళ్లలోకి ఎక్కువగా వస్తుంటాయి. కొన్ని సార్లు ఎక్కడ చూసినా చీమలే
కనిపిస్తాయి.
వేసవిలో
అయితే చీమలకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. అది ఏమిటంటే? చీమలు చాలా ఆహారాలు తీసుకెళ్తాయి.
ఇంట్రస్టింగ్ న్యూస్
అయితే మరి అవి ఆహారం ఎలా తింటాయి? వాటి దంతాలు ఏమైనా ఉంటాయా? అనే డైట్ చాలా మందిలో ఉంటుంది. కాగా, దాని గురించి ఇప్పుడు
తెలుసుకుందాం.
దంతాలు ఉంటాయా?
అయితే చీమలకు మనుషుల్లా చిగుళ్లు, దంతాలు వరసగా ఉండవు కానీ, వాటికి రెండు బలమై దవడలు, కత్తులలాంటి పళ్లు, వీటిని మాండిబుల్స్ అంటారు. ఇవి ఉంటాయంట.
మాండిబుల్స్
అంతే కాకుండా చీమను బట్టి, ఒక్కో చీమకు దవడపై దాదాపు 3 నుంచి 18 ముళ్లలాంటి పళ్లు ఉంటాయంట. ఇవి కత్తి అంత పదునుగా ఉంటాయంట.
3 నుంచి 18 దంతాలు
అలాగే చాలా మంది దంతాలు కేవలం తినడానికే అనుకుంటారు. కానీ చీమలు దంతాలను తినడానికి, గూడు కట్టుకోవడానికి ఉపయోగిస్తాయంట.
దంతాల ఉపయోగం
అంటే చీమలకు దంతాలు ఉండవు కానీ, జింక్‌తో తయారైన సహజసిద్ధమైన కత్తి ఉంటుంది. దానితోనే ఆహారం తీసుకోవడం, గూడు కట్టుకోవడం
చేస్తాయి.
జింక్‌తో ఉండే పదైనైన కత్తి దంతాలు
మరిన్ని వెబ్ స్టోరీస్
రుచికరమైన పెరుగు సేమియా.. ఇలా చేస్తే ఆహా అద్భుతం అనాల్సిందే!
సద్గురు సలహాలు.. సంబంధంలో ఎవరైనా మోసం చేస్తే ఏం చేయాలో తెలుసా?
మీ జీవితాన్నే మార్చే ప్రేమానంద్ జీ కోట్స్!