సద్గురు సలహాలు.. సంబంధంలో ఎవరైనా మోసం చేస్తే ఏం చేయాలో తెలుసా?
Samatha
19 April 2026
సద్గురు గురువు ఎన్నో విషయాలను తెలియజేయడం జరిగింది. అలాగే ఆయన బంధాలు మీకు దూరమైనప్పుడు ఏం చేయాలో కూడా తెలియజేశారు.
సద్గురు
సంబంధాలలో మోసపోవడం ఒక వ్యక్తిని చాలా దారుణంగా కుంగదీస్తుంది. మనసు చాలా విచారంతో, కోపంతో నిండిపోతుంది.
బంధంలో మోసపోవడం
అయితే ఇలాంటి సమయంలోనే మీరు కాస్త కొత్తగా ఆలోచించాలి. దీనిని మీరు కొత్త కోణంలో చూసినప్పుడు దాని నుంచి
బయటపడతారు.
కొత్త కోణం
అలాగే సద్గురు మాట్లాడుతూ, ద్రోహాన్ని ఎప్పుడూ అవమానంగా భావించవద్దు, ఇది తాత్కాలికం అని గుర్తించాలి.
ద్రోహం, అవమానం కాదు
అలాగే జీవితం పరిపూర్ణత, ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. అప్పుడే మీరు ఈ చిన్ని చిన్న విషయాల నుంచి బయ
టపడతారు.
జీవితం, పరిపూర్ణత
అదే విధంగా ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు బాధితుడిగా మార్చుకోకూడదు. లేకపోతే ఇది సమస్యను సృష్టిస్తుంది.
మీరు బాధితులు కాదు,
అంతే కాకుండా ఎవరు అయినా మిమ్మల్ని బాధపెడితే, మీరు అతని పట్ల కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే జీవితంలోని స
త్యాన్ని పరిచేయడం చేశాడు కాబట్టి.
సత్యం పరిచయం
బంధంలో ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ఆనందపరుస్తాడు, మీ జీవితానికి ఆయనే ముఖ్యం అని భావిస్తారు, కానీ దాని నుంచి మీరు బయటపడాలి.
బంధం శాశ్వతం కాదు
మరిన్ని వెబ్ స్టోరీస్
రుచికరమైన పెరుగు సేమియా.. ఇలా చేస్తే ఆహా అద్భుతం అనాల్సిందే!
బాబా వంగా జోస్యం.. ఈ రాశుల వారికి దిన దిన గండమే!
గుమ్మడి గింజలతో బట్టతల మాయం.. అది ఎలా అంటే?