గుమ్మడి గింజలతో బట్టతల మాయం.. అది ఎలా అంటే?
Samatha
17 April 2026
గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే తప్పకుండా వీటిని మీ డైట్‌లో చేర్చుకోవాలని చెబుతుంటారు నిపుణులు.
గుమ్మడి గింజలు
గుమ్మడి గింజల్లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్
తాయి.
విటమిన్ మినరల్స్
అంతే కాకుండా చాలా మంది ఈ మధ్య కాలంలో జుట్టురాలే సమస్యతో బాధపడుతున్నారు. అయితే గుమ్మడి గింజలు తీసుకోవడం వలన ఈ సమస్య
తగ్గిపోతుందంట.
జుట్టు సమస్యలు
గుమ్మడి గింజల్లో ఐరన్, మెగ్నీషియం, జింక్, మాసంకృత్తులు ఎక్కువగా ఉంటాయి. అందువలన వీటిని తినడం చాలా మంచిది.
ఆరోగ్యానికి మంచిది
ముఖ్యంగా ఇవి జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కుదుళ్ల నుంచి జుట్టును దృఢంగా మార్చి, కొత్త జుట్టు పె
రగడానికి సహాయపడతాయి.
జుట్టు ఆరోగ్యం
అదే విధంగా, జుట్టు రాలే సమస్యను కూడా పూర్తిగా తగ్గిస్తుంది. అలాగే ఇది పురుషులలో డీహెచ్ టీ హార్మోన్‌ను నియంత్రిస్తుంది. బట్టతల
సమస్యను తగ్గిస్తుందంట.
బట్టతల సమస్య
ప్రతి రోజూ వీటిని మీ డైట్‌లో చేర్చుకోవడం వలన ఈ గింజలు బట్టతలపై జుట్టు రావడానికి దోహదపడతాయి కానీ, పూర్తిస్థాయిలో కాదు అని గుర్తించాలి.
హెయిర్ గ్రోత్
అంతే కాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన ఇది జుట్టు సమస్యలు, చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
అనేక విధాలుగా ప్రయోజనం
మరిన్ని వెబ్ స్టోరీస్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు ఇవే.. కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..
సూర్యుడి భగ భగలను కూడా తట్టుకొని పెరిగే అందమైన పూల మొక్కలు ఇవే!
నిమ్మకాయ నీళ్లు తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!