బాబా వంగా జోస్యం.. ఈ రాశుల వారికి దిన దిన గండమే!
Samatha
17 April 2026
బాబా వంగా జ్యోస్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తన అంచనాల ద్వారా అనేక విషయాలు తెలియజేయడం జరిగింది.
బాబా వంగా
ఈయన చెప్పినవి చాలా వరకు నిజం అయ్యాయి. అయితే 2026లో నాలుగు రాశుల వారు అనేక సమస్యలు ఎదుర్కుంటారని బాబా వంగా తెలిపాడు.
బాబా వంగా అంచనాలు
2026లో నాలుగు రాశుల వారు జాగ్రత్తగా ఉండకపోతే డిసెంబర్ 2026 వరకు సమస్యలు ఎదుర్కోక తప్పదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?
నాలుగు రాశులు
మేష రాశి , బాబా వంగా జోస్యం ప్రకారం మేష రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓర్పు సహనమే మిమ్మల్ని గెలిపిస్తుంది.
మేష రాశి
కన్యా రాశి, ఈ రాశి వారు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉంటేనే విజయం లభిస్తుంది. లేకపోతే విమర్శలు, ఓటమిలతో సతమతం అవుత
ారు.
కన్యా రాశి
ధనస్సు రాశి : బాబా వంగా జోస్యం ప్రకారం ధనస్సు రాశి వారు తీసుకునే కొన్ని నిర్ణయాలు వీరి జీవితాన్ని నరకంలోకి నెట్టివ
ేస్తాయంట.
ధనస్సు రాశి
కుంభ రాశి : ఈ రాశి వారి అవివేకపు చర్యలు వీరికి చాలా సమస్యలు తీసుకొస్తాయి. ఈ సంవత్సరం మీరు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుం
ది.
కుంభ రాశి
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ , పండితుల ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది, టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
గమనిక
మరిన్ని వెబ్ స్టోరీస్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు ఇవే.. కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..
సూర్యుడి భగ భగలను కూడా తట్టుకొని పెరిగే అందమైన పూల మొక్కలు ఇవే!
నిమ్మకాయ నీళ్లు తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!