అలా పరిగెత్తక ముద్దుగుమ్మ.. చీరలో చిన్నదాని వయ్యారాలు!

Samatha

19 April 2026

యంగ్ బ్యూటీ, అందాల చిన్నది ప్రియాంక మోహన్ తన అందాలతో అందరి మనసు దోచేస్తోంది. చీరలో పారిపోతున్నట్లు ఉన్న ఫోజుతో తన అందంతో ఆకట్టుకుంటుంది.

ప్రియాంక అరుళ్ మోహన్

అందాల ముద్దుగుమ్మ ప్రియాంక అరుళ్ మొహన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

అందం, అభినయం

నాని గ్యాంగ్ లీడర్ సినిమా ద్వారా 2019లో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

నాని గ్యాంగ్ లీడర్

ఈ చిన్నది 1995 నవంబర్ 20న కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జన్మించింది. కన్నడ మూవీ ఒంధ్ కథే హెళ్ల అనే సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టింది.

తెర మీదకు ఎంట్రీ

తెలుగులోనే కాకుండా ఈ ముద్దుగుమ్మ తమిళ్, కన్నడ వంటి భాషల్లో కూడా చాలా సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది.

తమిళ్, కన్నడ

ముఖ్యంగా తెలుగులో గ్యాంగ్ లీడర్ మూవీలోనే కాకుండా, రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ సరసన, ఓజీ మూవీలో కన్మణి పాత్రలో నటించి మెంప్పించింది.

ఓజీ మూవీ

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా, చీరలో తన బ్యూటిఫుల్ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకుంది.

బ్యూటిఫుల్ ఫొటోస్

లేత గులాబీ రంగు చీరలో, పారిపోతున్నట్టు ఉన్న ఫోజుతో ఉన్న ఫో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది చూసిన అభిమానుల అలా పరిగెత్తకు ముద్దుగుమ్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు

అదిరిపోయిన స్టిల్