మీ జీవితాన్నే మార్చే ప్రేమానంద్ జీ కోట్స్!
Samatha
19 April 2026
ప్రేమానంద్ జీ గొప్ప గురువు. ఈయన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను సూక్తుల ద్వారా తెలియజేయడం జరిగింది.
ప్రేమానంద్ జీ
అదే విధంగా ఒక వ్యక్తి జీవితాన్నే మార్చే కొన్ని అద్భుతమైన సూక్తులను ఆయన తెలియజేశారు. అవి చూద్దాం.
అదమైన సూక్తులు
ఎవరు అయితే తమ మనసును అదుపులో ఉంచుకొని , ప్రశాంతమైన జీవితం గడుపుతారో వారే నిజమైన యోగి.
ప్రశాంతమైన జీవితం
ప్రేమ గుడ్డిది అంటారు, కొందరు ఆకర్షణ అంటారు. కానీ నిజమైన ప్రేమ అనేది శరీరానికి కాదు,
ఆత్మకు సంబంధించినది.
ప్రేమ ఆత్మకు సంబంధించినది
మీ నిజ స్వరూపం అనేది మీ మాటల ద్వారా కాదు, మీ చేతుల ద్వారా బయటపడుతుందని గమనించాలి.
నిజ స్వరూపం
జీవితంలో సమతుల్యతను పాటించాలి. లేకపోతే, మితిమీరిన సంతోషం, మితిమీరిన దు:ఖాన్ని తీస
ుకొస్తుంది.
జీవితంలోని సమతుల్యత
మన లక్ష్యానికి మనల్ని మనం పూర్తిగా అంకితం చేసుకున్నప్పుడే నిజమైన విజయం లభిస్తుంది. ఇదే నిజం
అని గ్రహించాలి.
లక్ష్యం
కోపం ఎప్పుడూ ఎవరికీ మేలు చేయదు, అది మీలోని సద్గుణాలన్నింటిని నాశనం చేస్తుంది. అందుకే కోపం ఎప్పుడూ మంచిది కా
దు.
సద్గుణాలు
మరిన్ని వెబ్ స్టోరీస్
రుచికరమైన పెరుగు సేమియా.. ఇలా చేస్తే ఆహా అద్భుతం అనాల్సిందే!
బాబా వంగా జోస్యం.. ఈ రాశుల వారికి దిన దిన గండమే!
గుమ్మడి గింజలతో బట్టతల మాయం.. అది ఎలా అంటే?