మల్లెపూలు 8 రకాలు.. ఆడవారు ఏ మల్లె పెట్టుకోవడం అదృష్టమో తెలుసా?

Samatha

19 April 2026

మల్లెపూలు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మందికి మల్లెపూలు అంటే అమితమైన ఇష్టం ఉంటుంది.

మల్లెపూలు

ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో మల్లె చెట్టు నాటుకోవడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తారు. ఇక మల్లె రకాలు కూడా చాలా ఉంటాయి.

మల్లెపూలు

కానీ చాలా మంది దాదాపు ఎనిమిది రకాల మల్లెలను తమ ఇంటిలో నాటుకోవడమే కాకుండా , వాటిని ఉపయోగిస్తారు.

ఎనిమిది రకాల మల్లెలు

కాగా, ఎనిమిది రకాల మల్లెలు ఏవి అంటే, బొండు మల్లి, ఇది చెట్టు గుబురుగా ఉంటుంది. పూలు ముద్దలా ఉంటాయి. పందిరి మల్లె, ఈ చెట్టు తీగలా వ్యాపిస్తుంటుంది.

బొండు మల్లె

తుప్పమల్లి ఈ మల్లె చెట్టు చిన్నగా ఉంటుంది. కానీ పూలు విపరీతంగా పూస్తాయి, సూది మల్లె ఇది వేపుగా పెరుగుతుంది, దీని పులు కొంచెం సూదిలా ఉంటాయి.

తప్ప మల్లె

సన్నజాజి మల్లె ఇది పందిరిని అల్లుకపోతుంది, చాలసన్నగా మంచిసువాసనతో ఉంటాయి, విరజాజి మల్లి కూడా అచ్చం పందిరి మల్లె లానే ఉంటుంది.

సన్నజాజి మల్లె

అయితే ఆడవారు తమ కేశాలంకరణ కోసం పందిరి మల్లె లేదా విరజాజి మల్లె,సూది మల్లె, తుప్పు మల్లె ఉపయోగించడం మంచిదే కాకుండా, అదృష్టం కూడా వస్తుందంట.

పెంట్ మల్లె