ఈ సింపుల్ చిట్కాలతోఎలాంటి పసుపు రంగు పళ్లైనా.. ముత్యాల్లా మెరవడం ఖాయం!

Samatha

19 April 2026

ఈ మధ్య కాలంలో చాలా మంది పళ్లు పచ్చగా, పసుపు రంగులోకి మారాయి. దీంతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కుంటారు.

అందాల చిన్నది

ఈ ముద్దుగుమ్మ తన క్యూట్ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ చిన్నది, తన అందం, అభినయంతో అందరి మనసు దోచేసుకుంది.

క్యూట్ లుక్స్

జాతి రత్నాలు సినిమాలో చిట్టి పాత్రలో , అమాయకపు లాయర్ పాత్రలో నటించి, కుర్రకారు కలల రాణిగా మారింది.

జాతిరత్నాలు మూవీ

ఇక ఈ చిన్నది ఈ మూవీ తర్వాత చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించిది. అంతే కాకుండా స్పెషల్ సాంగ్స్‌లో కూడా ఆడిపాడింది.

స్పెషల్ సాంగ్స్

మత్తువదలరా 2, ఒక రాజు ఒక రాణి, మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్, బంగార్రాజులో స్పెషల్ సాంగ్స్ ఇలా చాలా సినిమాల్లో కీలక పాత్రలో మెరిచింది.

వరస సినిమాలు

ఇక ఈ ముద్దుగుమ్మకు అందం, అభినయం, మంచి ఎత్తు ఉన్నా, అదృష్టం కలిసి రాలేదు అనే చెప్పాలి.

అదృష్టం

మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నప్పటికీ ఈ అమ్మడుకు ఊహించిన మేర అవకాశాలు మాత్రం రావడం లేదు.

బ్లాక్ బస్టర్ హిట్

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.

సోషల్ మీడియా