అలల మధ్య ఆనందంగా.. వేసవిలో తప్పక వెళ్లాల్సిన బీచ్‌లు ఇవే!

samatha

24 April 2026

pixels

సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది హాయిగా, జాలీ జాలీగా టూర్ వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. మీరు కూడా బీచ్‌లకు వెళ్లాలి అనుకుంటున్నారా?

సమ్మర్

ముఖ్యంగా సూర్యుడి భగ భగలు, ఎండ వేడిని తట్టుకొని, ఆనందంగా అందమైన జలపాతాలను చుట్టిరావడమో లేక,  బీచ్‌ల్లో ఎంజాయ్ చేస్తుంటారు.

ఎండ వేడి

అయితే ఈ సమ్మర్‌లో మీరు కూడా బీచ్‌కు వెళ్లి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన బ్యూటిపుల్ బీచ్‌ల వివరాలు.

బీచ్

కేరళ బీచ్,  ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే బీచ్‌లలో కేరళ బీచ్ ముందుంటుంది.  ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ జీవితంలో ఒక్కసారి అయినా ఇక్కడికి వెళ్లి రావాలి అనుకుంటారు.

కేరళ బీచ్

సమ్మర్ వేడిని తగ్గించి, ఆనందాన్ని , ఆహ్లాదాన్ని ఇచ్చే బీచ్‌లలో అండమాన్ నికోబార్ బీచ్ మొదటి స్థానంలో ఉంటుంది. సమ్మర్ టూర్‌కి ఇది బెస్ట్.

అండామాన్ నికోబార్ బీచ్

తక్కువ రద్ధి, ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చని చెట్లు, చుట్టు కొండలు, ఉండే బెస్ట్ బ్యూటిపుల్ బీచ్‌లలో డయ్యాకు వెళ్లాల్సిందే. ఇక్కడి బీచ్ సూపర్బ్‌గా ఉంటుంది.

డయ్యా బీచ్

హావ్ లాక్ ద్వీపంలో ఉన్న రాధానగర్ బీచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది దేశంలోనే ఫేమస్ బీచ్. ఇక్కడి నీరు నీలివర్ణంతో అద్భుతంగా ఉంటాయి.

రాధానగర్ బీచ్

ఇండియాలోని ఫేమస్ బీచ్‌లలో థాయిలాండ్‌లోని ఫుకెట్ అనే ప్రాంతంలో ఉన్న బనానా బీచ్ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ బీచ్ చాలా అద్భుతంగా ఉంటుంది.

బనానా బీచ్