చెరుకు రసం వీరికి విషంతో సమానం.. ఎవరు తాగకూడదో తెలుసా?
samatha
29 April 2026
చాలా మంది చెరుకు రసం చాలా ఇష్టంగా తాగుతుంటారు. ముఖ్యంగా సమ్మర్ వచ్చిందంటే చాలు చెరుకు రసానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
చెరుకు రసం
ఇక ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది బయటకు వెళ్లిన ప్రతి సారి తప్పకుండా చెరుకు రసం తాగుతారు.
ఎండ వేడి
అయితే చెరుకు రసం ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ, కొంత మంది అస్సలే చెరుకు రసం తాగకూడదంట.
ఆరోగ్య ప్రయోజనాలు
కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు చెరుకు రసం తాగడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట. వా
రు ఎవరో చూద్దాం.
అనారోగ్య సమస్యలు
ఎవరు అయితే డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నారో వారు అస్సలే చెరుకు రసం తాగకూడదు, ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.
డయాబెటీస్
అదే విధంగా బరువు తగ్గాలి అని డైట్ చేస్తున్న వారు కూడా వీలైనంత వరకు చెరుకు రసానికి దూరంగా ఉండాలి అంట.
బరువు తగ్గడం
అలాగే తరచూ ఎవరు అయితే గ్యాస్, ఎసిడిటీ కడుపులో నొప్పి వంటి సమస్యలతో బాధపడతా రో వారికి చెరుకు రసం మంచి
ది కాదు.
గ్యాస్, ఎసిడిటీ
అదే విధంగా జీర్ణ సమస్యలతో సతమతం అయ్యే వారు చెరుకు రసం తాగకూడదు, అలాగే ఎప్పుడూ పరగడపుతో చెరుకు రసం తాగకూడదు.
పరగడుపున
మరిన్ని వెబ్ స్టోరీస్
మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా?
అసలే ఎండా ఉక్కపోత.. పాములు ఇంట్లోకి రాకూడదంటే ఇలా చేయండి!
అలల మధ్య ఆనందంగా.. వేసవిలో తప్పక వెళ్లాల్సిన బీచ్లు ఇవే!