చిట్టివే కానీ మహా గట్టివి.. ఆవాలతో అద్భుతమైన ప్రయోజనాలు!
samatha
29 April 2026
నూనెలో వేయగానే చిట పటమనే ఆవాలు తెలియని వారు ఎవరుంటారు. ప్రతి ఒక్కరి వంటింటిలో పోపు బాక్స్‌లో తప్పకుండా ఇవి ఉంటాయి.
ఆవాలు
ఏ వంటలో అయినా సరే ఈ పోపు దినుసులు ఉండాల్సిందే. ముఖ్యంగా ఊరగాయ పచ్చళ్లలో ఇవి ఉంటే ఆ టేస్టే వేరుంటుంది.
పోపు దినుసులు
ప్రతి ఒక్కరూ ఈ ఆవాలను ఉపయోగిస్తుంటారు. అయితే ఇవి కేవలం రుచిని మాత్రమే కాదు, వీటి వలన అనేక ఆరోగ్య ప్రయ
ోజనాలు ఉన్నాయంట.
ఆరోగ్య ప్రయోజనాలు
కాగా, ఇప్పుడు మనం ఆవాల వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటి వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం.
ఉపయోగాలు ఏమిటంటే?
ఆవాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని తీసుకోవడం వలన బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.
ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్
అంతే కాకుండా ఈ ఆవాలను తీసుకోవడం వలన ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది,గ
ుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
కొలెస్ట్రాల్ స్థాయిలు
నిత్యం వంటల్లో ఆవాలను ఉపయోగించి తీసుకోవడం వలన దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
వంటల్లో ఉపయోగించే ఆవాలు
క్యాన్సర్ కణాలను అడ్డుకుంటాయి. ప్రతి రోజూ ఆవాలను తీసుకోవడం వలన ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలన
ు నిరోధిస్తాయి.
క్యాన్సర్ కణాల అడ్డుకట్ట
మరిన్ని వెబ్ స్టోరీస్
మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా?
అసలే ఎండా ఉక్కపోత.. పాములు ఇంట్లోకి రాకూడదంటే ఇలా చేయండి!
అలల మధ్య ఆనందంగా.. వేసవిలో తప్పక వెళ్లాల్సిన బీచ్‌లు ఇవే!