మైనర్ ప్రియుడితో మాయదారి ఎఫైర్..! అత్త గొంతు కోయించిన కిల్లర్ కోడలు
చిత్తూరులోని చామంతిపురంలో 37 ఏళ్ల వివాహిత, మైనర్ బాలుడితో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న కారణంతో అత్తను హత్య చేసేందుకు ప్రయత్నించింది. బాలుడితో కలిసి అత్త కళ్ళలో కారం కొట్టి, కత్తితో గొంతు కోయడానికి ప్రయత్నించింది. పోలీసులు మైనర్‌ను అదుపులోకి తీసుకోగా, మహిళ కోసం గాలిస్తున్నారు.
చిత్తూరులోని చామంతిపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న కారణంతో అత్తను హత్య చేసేందుకు 37 ఏళ్ల వివాహిత ప్రయత్నించింది. 17 ఏళ్ల క్రితం పెళ్లైన ఈ మహిళకు 15 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలుడితో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భర్తకు తెలిసి పలుమార్లు మందలించినా, ఆమె తీరు మారలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు పట్టాలపై మూడు ప్రాణాలు.. తల్లి పిలుపుతో మృత్యుఒడిలోకి.. అసలేం జరిగింది
క్వాంటం వ్యాలీ కోసం 50 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
మద్యం మత్తులో మాస్ ఫైట్! బార్ బయట వీరంగం.. అసలేం జరిగిందంటే..
Follow Us
వైరల్ వీడియోలు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
Latest Videos

