AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అందంలో రాజహంస.. 47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్.. ఆత్మస్థైర్యానికి నిలువెత్తు రూపం..

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా సీనియర్ హీరోయిన్లు ఇండస్ట్రీని ఊపేస్తున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అటు కుర్ర భామలకు చెమటలు పట్టిస్తున్నారు. నాలుగు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గని అందంతో సీనియర్ హీరోలకు జతగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ లేటేస్ట్ ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ?

Rajitha Chanti
|

Updated on: Feb 07, 2026 | 9:26 PM

Share
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ పేరు మంజు వారియర్. మలయాళీ చిత్రపరిశ్రమలో లేడీ సూపర్ స్టార్. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆమె అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రారంభంలోనే వరుస హిట్స్ అందుకుని ఒక్కసారిగా స్టార్ డమ్ సొంతం చేసుకుంది.

1 / 5
కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే హీరోను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. దాదాపు 20 ఏళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. కానీ భర్త చేసిన మోసంతో అతడి నుంచి విడాకులు తీసుకుంది. చివరకు కూతురు సైతం తనను వద్దని వెళ్లిపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది.

2 / 5
కానీ కొన్నాళ్లపాటు మానసిక సంఘర్షణకు గురైన ఆమె.. ఆ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తమిళం,  మలయాళం భాషలలో వరుస హిట్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. 47 ఏళ్ల వయసులో సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పుతుంది మంజు వారియర్.

3 / 5
నివేదికల ప్రకారం మంజు వారియర్ ఆస్తులు రూ.142 కోట్లు. సినిమాలతోపాటు బ్రాండ్స్ ప్రమోషన్స్, సోషల్ మీడియా పోస్టుల ద్వారా  భారీగానే సంపాదిస్తుంది. అలాగే ఒక్కో సినిమాకు రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు పారితోషికం తీసుకుంటుందని సమాచారం.

4 / 5
అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది.సినిమాలే కాకుండా మంజుకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. షూటింగ్ నుంచి కాస్త విరామం దొరికితే చాలు తన సొంత బైక్ పై నగరాలను చుట్టేస్తుంది. ఇప్పుడు కసవు చీరలో మరింత అందంగా కనిపిస్తుంది.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర