IREL Limited Recruitment 2022: ఐరెల్‌ ఇండియా లిమిటెడ్‌ అప్రెంటిస్‌ ఖాళీలు.. డిప్లొమా చేసిన వారు అర్హులు..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన తమిళనాడులోని ఐరెల్‌ ఇండియా లిమిటెడ్‌ (IREL (India) Limited).. 17 ట్రేడ్ అప్రెంటిస్‌, టెక్నీషియన్‌ అప్రెంటీస్‌ పోస్టుల (Trade Apprentices and Technician Apprentices Posts) పోస్టుల భర్తీకి..

IREL Limited Recruitment 2022: ఐరెల్‌ ఇండియా లిమిటెడ్‌ అప్రెంటిస్‌ ఖాళీలు.. డిప్లొమా చేసిన వారు అర్హులు..
Irel Limited
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 23, 2022 | 7:30 AM

IREL Limited Trade Apprentices Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన తమిళనాడులోని ఐరెల్‌ ఇండియా లిమిటెడ్‌ (IREL (India) Limited).. 17 ట్రేడ్ అప్రెంటిస్‌, టెక్నీషియన్‌ అప్రెంటీస్‌ పోస్టుల (Trade Apprentices and Technician Apprentices Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, టర్నర్‌, మెకానిక్‌, వెల్డర్‌, పీఏఎస్‌ఏఏ, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ ట్రేడుల్లో ఖాళీలున్నాయి. పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుల చివరి తేదీ నాటికి అభ్యర్ధుల వయసు ఖచ్చితంగా 18 నుంచి 25 యేళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ ఆధారంగా వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ఆసక్తి కలిగిన వారు ట్రేడ్‌ అప్రెంటిప్‌ పోస్టులకు http://www.apprenticeshipindia.org, గ్రాడ్యుయేట్‌/టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులకు http://www.mhrdnats.gov.in వెబ్‌సైట్లలో ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. అనంతరం దరఖాస్తులను కింది అడ్రస్‌కు సెప్టెంబర్‌ 15, 2022వ తేదీ లోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది.

అడ్రస్: The Manager (Personnel), IREL (India) Limited, Manavalakurichi, Kanyakumari District, Tamilnadu-629252.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.