KV Siddipet Recruitment 2022: తెలంగాణలోని సిద్ధిపేట కేంద్రీయ విద్యాలయలో టీచర్‌ ఉద్యోగాలు.. రేపట్నుంచి ఇంటర్వ్యూలు..

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలోనున్న కేంద్రీయ విద్యాలయ (KV Siddipet).. ఒప్పంద ప్రాతిపదికన టీజీటీ, పీఆర్‌టీ, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పోస్టుల (Teaching Posts) పోస్టుల భర్తీకి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

KV Siddipet Recruitment 2022: తెలంగాణలోని సిద్ధిపేట కేంద్రీయ విద్యాలయలో టీచర్‌ ఉద్యోగాలు.. రేపట్నుంచి ఇంటర్వ్యూలు..
Kv Siddipet
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 23, 2022 | 7:08 AM

KV Siddipet TGT, PRT Recruitment 2022: తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలోనున్న కేంద్రీయ విద్యాలయ (KV Siddipet).. ఒప్పంద ప్రాతిపదికన టీజీటీ, పీఆర్‌టీ, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పోస్టుల (Teaching Posts) పోస్టుల భర్తీకి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంగ్లిష్‌, హిందీ, మ్యాథమెటిక్స్‌, సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌ తదితర స్పెషలైజేషన్లలో ఖాళీలున్నాయి. టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు కనీసం 50 శాతం మార్కులతో ఎన్‌సీఈఆర్‌టీ ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ లేదా బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన సర్టిఫికేట్‌ ఉండాలి. ప్రైమరీ టీచర్‌ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో సీనియర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌, డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌/బీఐఈడీ/బీఈడీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పోస్టులకు బీఈడీ/డీఈడీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆగస్టు 24, 25 తేదీల్లో కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. ఇంటర్వ్యూ సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా అభ్యర్ధులను ఆయాపోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. పూర్తి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: First Floor, Ellenki Engineering college campus, Near Rural Police Station, Siddipet.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే