Indian Post Staff Car Driver: పోస్టల్‌ విభాగంలో స్టాఫ్‌ కారు డ్రైవర్ల పోస్టుల భర్తీ.. ఎవరు అర్హులంటే.

Indian Post Staff Car Driver Posts: భారత పోస్టల్‌ విభాగంలో స్టాఫ్‌ కారు డ్రైవర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ముంబయిలోని సీనియర్‌ మేనేజర్ (జేఏజీ)లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషనలో భాగంగా..

Indian Post Staff Car Driver: పోస్టల్‌ విభాగంలో స్టాఫ్‌ కారు డ్రైవర్ల పోస్టుల భర్తీ.. ఎవరు అర్హులంటే.
Indian Post Staff Car Driver Recruitment
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 09, 2021 | 9:40 PM

Indian Post Staff Car Driver Posts: భారత పోస్టల్‌ విభాగంలో స్టాఫ్‌ కారు డ్రైవర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ముంబయిలోని సీనియర్‌ మేనేజర్ (జేఏజీ)లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషనలో భాగంగా మొత్తం 16 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి ఎలాంటి అర్హతలు ఉండాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి వివరాలు ఓసారి చూద్దాం.

భర్తీ చేయనున్న పోస్టు వివరాలు, అర్హతలు..

* స్టాఫ్‌ కారు డ్రైవర్లు పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. * అంతేకాకుండా లైట్‌ అండ్‌ హెవీ మోటర్‌ వెహికిల్‌ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మోటార్‌ మెకానిజం తెలిసి ఉండాలి. * అభ్యర్థులకు కనీసం మూడేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. * పైన తెలిపిన పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులు తమ వివరాలను సీనియర్‌ మేనేజర్, మెయిల్‌ మోటార్‌ సర్వీస్‌, వర్లి, ముంబయి అడ్రస్‌కు పంపించాలి. * ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 19,990 జీతంగా అందిస్తారు. * దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను డ్రైవింగ్ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. * దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 09-08-2021ని చివరి తేదీగా నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Also Read: AP CETS Exam Dates: ఏపీలో జరిగే కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్షల తేదీల ప్రకటన.. ఏ పరీక్షను ఎప్పుడు నిర్వహించనున్నారంటే.

Income Tax Recruitment: ఇన్‌కమ్‌ ట్యాక్స్‌లో స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు.?

Indian Navy Recruitment: పదో తరగతి అర్హతతో ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.. రూ. 69వేల వరకు జీతం పొందే అవకాశం.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ