Zomato IPO: మార్కెట్‌లో జొమాటో ఐపీఓ దూకుడు.. మొదటి రెండు గంటల్లోనే 36 శాతం సబ్​స్ట్రిప్షన్లు.. తొలి రోజు ఎంతంటే..

తొలి రోజే జొమాటో ఐపీఓకు మంచి క్రేజ్‌ లభించింది. కేవలం మొదటి రెండు గంటల వ్యవధిలో 36 శాతం సబ్​స్ట్రిప్షన్లు పూర్తయినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీల వద్ద లభించిన డేటా చెబుతోంది. బుధవారమే (జులై 14) జొమాటో ఐపోఓకు వచ్చింది.

Zomato IPO: మార్కెట్‌లో జొమాటో ఐపీఓ దూకుడు.. మొదటి రెండు గంటల్లోనే 36 శాతం సబ్​స్ట్రిప్షన్లు.. తొలి రోజు ఎంతంటే..
Zomato Food Delivary
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Sanjay Kasula

Updated on: Jul 14, 2021 | 4:20 PM

తొలి రోజే జొమాటో ఐపీఓకు మంచి క్రేజ్‌ లభించింది. కేవలం మొదటి రెండు గంటల వ్యవధిలో 36 శాతం సబ్​స్ట్రిప్షన్లు పూర్తయినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీల వద్ద లభించిన డేటా చెబుతోంది. బుధవారమే (జులై 14) జొమాటో ఐపోఓకు వచ్చింది. జులై 16న ఐపీఓ ముగియనుంది. మొత్తం 71.92 కోట్ల షేర్లు ఇష్యూకు ఉంచగా.. 26.10 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలైనట్లు స్టాక్​ మార్కెట్ల వద్ద లభ్యమైన లెక్కలు చెబుతున్నాయి.

వ్యక్తిగత రిటైల్​ ఇన్వెస్టర్లకు మొత్తం 12.95 కోట్ల షేర్లు రిజర్వు చేయగా.. 1.91 రెట్ల బిడ్లు అధికంగా దాఖలైనట్లు తెలిసింది. బుధవారం మధ్యాహ్నం 1:30 వరకు 24.76 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చినట్లు డేటా పేర్కొంది. నాన్​ ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్లకోసం రిజర్వు చేసిన వాటా కన్నా 7 శాతం అధికంగా బిడ్లు వచ్చినట్లు వెల్లడైంది.యాంకర్ ఇన్వెస్టర్ల నుంచీ భారీగా బిడ్లు..ఐపీఓకు ముందు రోజు (జూన్​ 13) నాటికి యాంకర్​ ఇన్వెస్టర్ల నుంచి 35 రెట్లు ఎక్కువ బిడ్లు పొందింది జొమాటో. ఒక్కో షేరుకు రూ.72-76గా ధర నిర్ణయించారు.

ప్రారంభ వాటా అమ్మ‌కం కంటే ముందు 186 యాంక‌ర్ పెట్టుబ‌డిదారుల నుంచి రూ.4,196 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసిన‌ట్లు జొమాటో తెలిపింది. లావాదేవీల ప‌రిమాణాన్ని రూ.4,196.51 కోట్ల‌కు క‌లిపి యాంక‌ర్ ఇన్వెస్ట‌ర్ల‌కు 55,21,73,505 ఈక్విటీ షేర్ల‌ను కేటాయించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు బీఎస్ఈ స‌ర్క్యుల‌ర్‌లో తెలిపింది.

ప్రధాన యాంకర్ ఇన్వెస్టర్లుబ్లాక్‌రాక్‌, టైగ‌ర్ గ్లోబ‌ల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఫండ్‌, ఫిడిలిటీ, న్యూ వ‌ర‌ల్డ్ ఫండ్ ఇంక్‌, జేపీ మోర్గాన్‌, మోర్గాన్ స్టాన్లీ ఆసియా (సింగ‌పూర్‌) పిటి-ఓడీఐ, గోల్డ్‌మ‌న్ సాచ్స్ (సింగ‌పూర్‌) పిటి-ఓడీఐ, టిరో, కెన‌డా పెన్ష‌న్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు, సింగ‌పూర్ ప్ర‌భుత్వం, మానిట‌రీ అథారిటీ ఆఫ్ సింగ‌పూర్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ జొమాటోలోని యాంక‌ర్ పెట్టుబ‌డిదారుల్లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి : AP IPS officers: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం..13 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

Bride Viral Video: కారు బానట్‌పై పెళ్లి కూతురు.. సరదాగా తీసుకున్న వీడియో చిక్కుల్లో పడేసింది..

మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!