Gold Silver Prices: మగువలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Today Gold Silver Prices: ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. రోజు పెరుగుతూ వస్తున్న బంగారం ధర.. తాజాగా దిగి వచ్చింది. జూలై 16 (శనివారం) దేశీయంగా..

Gold Silver Prices: మగువలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Price Today
Follow us
Subhash Goud

|

Updated on: Jul 16, 2022 | 6:16 AM

Today Gold Silver Prices: ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. రోజు పెరుగుతూ వస్తున్న బంగారం ధర.. తాజాగా దిగి వచ్చింది. జూలై 16 (శనివారం) దేశీయంగా 10 గ్రాముల పసిడి పై రూ.400లకుపైగా తగ్గుముఖం పట్టింది. అలాగే వెండి కూడా తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.400 తగ్గి ప్రస్తుతం రూ.46,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారంపై రూ.430 తగ్గి ప్రస్తుతం రూ.50,730గా ఉంది. ఇక వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. కిలోపై రూ.2000 వరకు తగ్గుముఖం పట్టగా ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.55,00 ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,730 వద్ద ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730.

ఇవి కూడా చదవండి

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,580 వద్ద ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730 వద్ద కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,820.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.55,000 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.55,000 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.60,400 ఉంది. బెంగళూరులో రూ.60,400, కేరళలో రూ.60,400లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.60,400, విజయవాడలో రూ.60,400, విశాఖపట్నంలో రూ.60,400 లుగా కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అందుకే కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!