ఈవినింగ్ స్నాక్స్‌కు బెస్ట్.. బియ్యం పిండితో చెగోడీలు ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్దీ!
సాయంత్రం అయ్యిందంటే చాలు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ సాయంత్రం స్నాక్స్‌గా ఏదో ఒకటి తినాలి అనుకుంటారు. ముఖ్యంగా చెగోడిలు చాలా మందికి ఇష్టం ఉంటుంది. మరీ మీరు కూడా మీ ఫ్యామిలీ వారికోసం బయట కొనుగోలు చేయకుండా ఇంటిలోనే చెగోడీలు చేయాలి అనుకుంటున్నారా? అయితే పక్కా కొలతలతో ఇలా చేయండి, నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
