ఈ చిన్న డ్రైఫ్రూట్‌లో దాగి ఉన్న పెద్ద ఆరోగ్య రహస్యం..

24 June 2026

TV9 Telugu

TV9 Telugu

మనం ఇష్టంగా తినే జీడిపప్పుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, పోషకాలు ఉంటాయని తెలిసిందే

TV9 Telugu

ఆడవాళ్లలో అనేక అనారోగ్యాలకు కారణమయ్యే హార్మోన్ల అసమతౌల్యాన్ని కూడా ఇవి తగ్గిస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు

TV9 Telugu

జీడిపప్పులో ఉండే అనకార్డిక్‌ యాసిడ్‌ అధిక ఈస్రోజెన్‌ స్థాయుల్ని నియంత్రిస్తుంది. ఈస్ట్రోజెన్‌ అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన ఒక కీలక హార్మోన్‌

TV9 Telugu

ఈ హార్మోన్ పెరిగితే పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌, బరువు పెరగడం, గర్భాశయంలో కణితులు ఏర్పడటం, నెలసరిలో హెచ్చుతగ్గులు, అధిక రక్తస్రావంలాంటి రకరకాల సమస్యలు వస్తాయి

TV9 Telugu

గుప్పెడు జీడిపప్పులో దాదాపు 20 మిల్లీ గ్రాముల అనకార్డిక్‌ ఆమ్లం ఉంటుంది. తరచూ వీటిని తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యాన్ని తగ్గించుకోవచ్చన్నమాట

TV9 Telugu

జీడిపప్పులో సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు. ఈ జీడిపప్పు తింటుంటే కలిగే ప్రయోజనాలు ఇంకా ఎన్నో ఉన్నాయి

TV9 Telugu

జీడిపప్పులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, హిమోగ్లోబిన్ ఏర్పడటానికి ఇవి దోహదపడతాయి. జీడిపప్పు తింటుంటే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు

TV9 Telugu

జీడిపప్పు చర్మాన్ని ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. ఎముకల దృఢత్వాన్ని, గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో జీడిపప్పు సహాయపడుతుంది