బాడీకి చలువ చేసే ఈ కూర.. పిల్లల లంచ్ బాక్స్‌కు బెస్ట్, రోటీ-చపాతీల్లోకీ సూపర్!
పిల్లల లంచ్ బాక్స్ లోకి ఈ కూర బెస్ట్. ఇంకా ఇది మాత్రమే కాకుండా రోటీ-చపాతీల్లోకి కూడా అదిరిపోతోంది. అలాగే, ఇది వేడి అన్నంలోకి కూడా బాగా రుచిగా ఉంటుంది. అదే బీరకాయ పెసరపప్పు కూర. ఇది పొట్టకు తేలికగా, టేస్టీ టేస్టీగా ఉంటుంది. బీరకాయ శరీరానికి చలువ చేస్తుంది అలాగే ఇది కమ్మగా ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
