మగవారిలో వచ్చే ఆ సమస్యకు చెక్ పెట్టాలంటే ఈ గుజ్జు రసం తాగాల్సిందే
Prasanna Yadla
23 June 2026
Pic credit - Pinterest
కొందరు చింత పండుతో ఉన్న ఆహారాలు పక్కన పెట్టేస్తారు కానీ ఈ లాభాలు తెలిస్తే అసలు మిస్ చేయరు
చింత పండుతో ఉన్న ఆహారాలు
అలాగే, ఈ చింతపండు గుజ్జులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి మనల్ని రక్షిస్తాయి
యాంటీఆక్సిడెంట్లు
మగవారిలో వచ్చే కొన్ని రకాల సమస్యలకు ఈ చింత పండు గుజ్జు పని చేస్తుంది
కొన్ని రకాల సమస్యలకు
అంతే కాదు, జీర్ణక్రియ పని తీరును మెరుగుపరచడంలో ఈ చింతపండు ఉపయోగపడుతుంది.
జీర్ణక్రియ పని తీరు
ఇంకా శరీరాన్ని కూడా తాజాగా ఉంచుతుంది అందుకే ఈ పానీయాన్ని తాగుతుంటారు
శరీరాన్న తాజాగా..
ఇంకా దీనిలో పొటాషియం, మెగ్నీషియం వంటివి కూడా దీనిలో ఉంటాయి
పొటాషియం, మెగ్నీషియం
అలాగే, ఈ చింత పండు గుజ్జు ఆకలి పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది.
ఆకలి పెరగడానికి కూడా
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)