AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీగా తగ్గనున్న బంగారం ధరలు.. వైరల్ అవుతున్న బాబా వంగా జ్యోస్యం

బాబా వంగా జ్యోతిష్యురాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె తన అంచనాల ద్వారా అనేక విషయాలను తెలియజేయడం జరిగింది. అలాగే బంగారం గురించి కూడా షాకింగ్ విషయాలను తెలియజేయడం జరిగింది అవి ఏవో ఇప్పుడు మనం విరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 24, 2026 | 4:47 PM

Share
ప్రపంచ వ్యాప్తంగా బాల్కన్ నోస్ట్రాడమస్‌గా గుర్తింపు పొంది బాబా వంగా అంచనాలను , ఆమె జ్యోతిష్యానికి ఉన్న ప్రత్యేకత గురించి అంతగా చెప్పాల్సిన పని లేదు. బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. సామాన్యులకు అందని ద్రాక్షలా మిగిలాయి. అయితే ఈ మధ్య కాస్త గోల్డ్ రేట్స్ తగ్గుతూ వస్తున్నాయి.

1 / 5
అయితే బంగారం ధరలకు గురించి బాబావంగా గతంలోనే తన అంచనాలను తెలియజేయడం జరిగిందంట. దీనికి సంబంధించిన న్యూస్ ఎప్పుడూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే బంగారం ధరలు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం.

2 / 5
బంగారం ధరలు విపరీతంగా పెరిగి, జూన్, జూలై మధ్యలో పసిడి ధర భారీగా తగ్గుతుందని ఆమె తెలియజేయడం జరిగింది. అంతే కాకుండా 2026 సంవత్సరం చివరి అంతంలో  కూడా బంగారం ధర విపరీతంగా పడిపోతుందని  బాబా వంగా జ్యోస్యం తెలియజేస్తుంది.

3 / 5
అయితే మార్కెట్ నిపుణులు మాత్రం కేవలం అంచనాల మీద ఆధారపడకూడదు, అంతర్జాతీయ విధానాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు రూపాయి విలువ ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా బంగారం ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం మంచిది అని వారు తెలియజేస్తున్నారు.

4 / 5
 నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు, కేవలం పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే ఇవ్వడం జరిగిందని గుర్తించాలి.

5 / 5
Follow Us
అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ నన్ను చూసి లేచి నిలబడతాడు..

బిజీ లైఫ్‌లో భాగస్వామితో గడిపే టైమ్‌ లేకుండా పోయిందా? ఈ అలవాట్లతో

కోహ్లీ లాంటి ఫిట్‌నెస్ కోసం.. పిల్లలకు ఇవి పెట్టండి!

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

33 సిక్సర్లు, 44 ఫోర్లు.. 493 పరుగులతో ఎంపీ కొడుకు ఊచకోత

ప్రోటోకాల్ పంచాయితీ.. గృహలక్ష్మి లక్కీ డ్రా నుంచి దానం వాకౌట్!

డీసీ స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే
డీసీ స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే
పైసా ఖర్చు లేకుండా పార్లర్‌ వంటి గ్లో..ఈ ఫేషియల్‌తో ముఖంలో మెరుపు

రైతన్నా.. క్యాప్సికమ్ సాగుతో ఖతర్నాక్ ఆదాయం.. ఈ టిప్స్ పాటిస్తే..

ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల సాంగ్ వచ్చేసింది..