వానల్లో తడిసి ముద్దయిన వారు ఈ పొలం పప్పు తింటే.. లేవలేనోళ్ళు కూడా పరుగులు పెడతారు
వానా కాలం మొదలైంది ఈ సమయంలో చాలా మంది వానల్లో తడిసి ముద్దవుతారు అప్పుడు రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్స్ ను తీసుకోవాలి. వాటిలో ఈ పప్పు కూడా ఒకటి. ఇది తినడానికి కొంచం పుల్లగా ఉన్నా నోటికి మాత్రం కమ్మగా ఉంటుంది. ఈ ఉసిరికాయ పప్పు అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే దీనిని చాలా ఈజీగా చేసుకుని తినొచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
