AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలాంటి కొడుకు ఇంట్లో ఉంటే కుటుంబాన్నే నాశనం చేస్తాడు.. చాణక్యుడు చెప్పిన హెచ్చరిక ఇదే!

Chanakya niti life lessons: ఆచార్య చాణుక్యుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Jun 24, 2026 | 3:19 PM

Share
ఆచార్య చాణుక్యుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి మనుషుల అసలు స్వభావం ఇలా తెలుసుకోండి

1 / 5

చాణక్యుడు ఏం చెబుతున్నాడంటే.. తల్లిదండ్రుల మాటలను అస్సలు లెక్కచేయని తోసిపుచ్చేవాళ్ళని, కుటుంబానికి విలువ ఇవ్వని  చెడు స్నేహితులతో సహవాసం చేసే  కొడుకు కుటుంబానికి మచ్చలాగా మిగిపోతాడు. ఇలాంటి కొడుకు తన జీవితాన్నే కాకుండా కుటుంబ పరువును కూడా దెబ్బతీస్తాడు చిన్నప్పుడు నుంచే వీరిని సరిదిద్దాలి

2 / 5

ఇంకా సమాజంలో కుటుంబానికి ఉన్న గౌరవం కూడా తగ్గిపోతోంది. ఇతని ప్రవర్తనలో వలన మీరు మాటలు పడాల్సి ఉంటుంది. 
ఒక చెడు కొడుకు  కుటుంబ సభ్యులు కూడా బాధ పడాల్సి ఉంటుంది. ఇంకా సమాజంలో విమర్శలను కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందని చాణక్యుడు చెబుతున్నారు. ఇంకా పిల్లల ప్రవర్తనను చూస్తూ ఉండాలి.

ఇంకా సమాజంలో కుటుంబానికి ఉన్న గౌరవం కూడా తగ్గిపోతోంది. ఇతని ప్రవర్తనలో వలన మీరు మాటలు పడాల్సి ఉంటుంది. ఒక చెడు కొడుకు కుటుంబ సభ్యులు కూడా బాధ పడాల్సి ఉంటుంది. ఇంకా సమాజంలో విమర్శలను కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందని చాణక్యుడు చెబుతున్నారు. ఇంకా పిల్లల ప్రవర్తనను చూస్తూ ఉండాలి.

3 / 5

అబ్బాయిల్లో కొందరు వద్దు , అవి  చెయ్యకూడదు అనే పనులే చేస్తారు ఇంకా ఇంటి మీదకు గొడవలు కూడా తెస్తారు. ఇలాంటి పిల్లలను చిన్నప్పుడే దారిలో పెట్టాలి. లేదంటే పెద్దయ్యాక వీళ్లు మాట వినకుండా పోతారు. చాణక్య నీతిలో, చెడు లక్షణాలు ఉన్న కొడుకు వలన 
వంశానికే మచ్చ వస్తుందని  ఆయన  గట్టిగా హెచ్చరించారు.

అబ్బాయిల్లో కొందరు వద్దు , అవి చెయ్యకూడదు అనే పనులే చేస్తారు ఇంకా ఇంటి మీదకు గొడవలు కూడా తెస్తారు. ఇలాంటి పిల్లలను చిన్నప్పుడే దారిలో పెట్టాలి. లేదంటే పెద్దయ్యాక వీళ్లు మాట వినకుండా పోతారు. చాణక్య నీతిలో, చెడు లక్షణాలు ఉన్న కొడుకు వలన వంశానికే మచ్చ వస్తుందని ఆయన గట్టిగా హెచ్చరించారు.

4 / 5
చదువు, సంస్కారం వంటి వాటిని మీరు  ముందే నేర్పాలి. ఇంకా పిల్లలకు మంచి చెడుల గురించి చెప్పాలి, సరైన మార్గంలో వారిని నడిపించాలి. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

5 / 5
Follow Us
శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీకటాక్షం.. ధనం, ఐశ్వర్యం పెరుగుతాయని..

ఇవి తింటే కంటి మసక తగ్గి 24 గంటల్లోనే కళ్ళజోడుకు గుడ్ బై

బరితెగించిన ప్రైవేట్ కాలేజీలు.. ఫేక్ NOCలతో అఫిలియేషన్‌కు యత్నం

ఆగస్టు 7 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు..

మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్

మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..

సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..

తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్

నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!

యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్