AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీవితాన్ని మార్చే రేఖ ఇదే.. మీ అరచేతిలో ఉంటే 30 ఏళ్లకే కోటీశ్వరులు

జ్యోతిష్య శాస్త్రంలో హస్తసాముద్రిక శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. చాలా మంది చేతిలోని రేఖల ద్వారా తమ భవిష్యత్తు తెలుసుకోవాలి అనుకుంటారు. అయితే మీ చేతిలో రేఖలు ఉంటే చాలా అదృష్ట వంతులు అవుతారంట. ఆ రేఖలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 24, 2026 | 5:39 PM

Share
ప్రతి ఒక్కరి చేతిలో అనేకమైన రేఖలు ఉంటాయి. అయితే చేతిలో ఉండే ఈ రేఖలు ఒకొక్కరికీ ఒక్కో విధంగా ఉంటాయి. ఇవి భవిష్యత్తు, వర్తమానం, భూత కాలాలకు సంబంధించిన విషయాలను తెలియజేస్తాయి. వాటి ఆధారంగా ఒక వ్యక్తి జీవితాన్ని సులభంగా తెలుసుకోవచ్చును. అయితే అరచేతిలో ఒక రేఖ ఉంటే వారు 30 సంవత్సరాలకే కోటీశ్వరులు అవుతారంట.

1 / 5
అయితే  సరిగ్గా పరిశీలిస్తే చేతిలో కొన్ని సింబల్స్ , ప్రత్యేకమైన గుర్తులు కనిపిస్తుంటాయి. అయితే అరచేతిలో ఎమ్ అనే అక్షరంతో ఉన్న రేఖ ఉంటే వారు 30 సంవత్సరాలకే ధనవంతులు అవుతారు. అంతే కాకుండా కీర్తి ప్రతిష్టలు కూడా ఘటిస్తారని చెబుతున్నారు హస్తసాముద్రిక శాస్త్ర నిపుణులు.

2 / 5
మణికట్టు నుంచి ప్రారంభమై, మధ్య వేలు, ఉంగరపు వేలు, ధన రేఖ వద్ద ఎలాంటి అడ్డంకి లేకుండా ఉన్న వారు జీవితంలో చాలా గొప్ప స్థాయిలోకి వెళ్తారు. అంతే కాకుండా ఎలాంటి సపోర్టు లేకుండా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

3 / 5
అంతేకాకుండా అరచేతిలో M అనే రేఖ ఉండటం కూడా చాలా మంచిదంట. ఎలాంటి అడ్డు గీతలు లేకుండా చేతిలో ఎమ్ అనే అక్షరం ఉన్న వారు చాలా ధనవంతులు అవుతారంట.జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారంట. అనుకోని విధంగా విజయాలు అందుకుంటారు అని చెబుతున్నారు హస్త సాముద్రిక శాస్త్ర నిపుణులు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
కొబ్బరికాయను ఎలా పగలగొట్టాలి..? ఎవరూ చెప్పని వంటింటి ట్రిక్స్..

ఒకరు కాదు ముగ్గురు..'ఇరుముడి'ని మిస్ చేసుకున్నస్టార్ హీరోలు వీరే!

అన్నం, చపాతీల్లోకి నోరూరించే వెల్లుల్లి మసాలా కారం..ఎలా చేయాలంటే

సెప్టెంబర్లో జాక్ పాట్ కొట్టే రాశులివే.. వీరికి పట్టింది బంగారమే

ఇదే ప్రపంచపు అసలైన అరటిపండు.. మార్కెట్లో అమ్మేది దీని సంకర రకం!

దేవుడి దయ అంటే ఇదేనేమో.. మృత్యువుకు 100 మీటర్ల దూరంలో ఏపీ వాసులు

తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్.. రూట్, టైమింగ్స్ ఇవే..

లంక ఎఫెక్ట్.. కీవిస్‌తో సిరీస్ నుంచి ఐదుగురు ఔట్..!

ప్రపంచాన్ని ఏకం చేసేది కృష్ణ చైతన్యమే.. న్యూయార్క్‌ ఇస్కాన్ ఆలయం

ఆ సినిమా దెబ్బకు మొత్తం పోగొట్టుకున్నాం..