AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాతలు 60 ఏళ్లలో కూడా బలంగా ఉండడానికి కారణం.. పాతకాలపు ఆదివారం మాంసం కూరలేనా..

తాతల కాలంలో ఆదివారం వచ్చిందంటే ఈ రెండు కూరలు బాగా తినేవాళ్లు. మనకి ఇప్పుడు ఏది కావాలన్నా దొరుకుతుంది కానీ పాత రోజుల్లో ఫాస్ట్ ఫుడ్స్, బిర్యానీలు ఇవేమి కావు. ఇక అప్పట్లో ఆదివారం వస్తే తినే ప్రత్యేకమైన కూరలు ఇవే. 60 ఏళ్లలో కూడా తాతలు బలంగా ఉండడానికి కారణం కూడా ఇవే..

Prasanna Yadla
|

Updated on: Jun 24, 2026 | 6:15 PM

Share
బోటీ కూర రెసిపీకి కావాల్సిన పదార్ధాలు: 500 గ్రాముల బోటీ, మూడు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్  అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ పసుపు , రెండు టేబుల్ స్పూన్స్  కారం, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 
ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర – కొద్దిగా, నూనె, ఇంకా సరిపడా నీటిని తీసుకోవాలి.

బోటీ కూర రెసిపీకి కావాల్సిన పదార్ధాలు: 500 గ్రాముల బోటీ, మూడు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ పసుపు , రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర – కొద్దిగా, నూనె, ఇంకా సరిపడా నీటిని తీసుకోవాలి.

1 / 5

బోటీ కూర తయారి విధానం: బోటీని బాగా కడిగి కుక్కర్‌లో వేసి దానిలో కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌, తగినంత  నీళ్ళు పోసి 6 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించాలి. పాన్ లో ఆయిల్ వేసి దానిలో ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి వేసి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని వేయించాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. ఇంకా దీనిలో టమాటాలు వేసి అవి మెత్తబడే వరకు బాగా కలపాలి.

2 / 5
బోటీ కూర తయారి విధానం స్టెప్ 1 : ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఉప్పును కూడా వేసి బాగా కలపాలి. కొద్దీ సేపటి తర్వాత ఈ ఉడికిన బోటీని వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మీడియం మంటపై 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఇంకా దీనిలో గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి కిందకు దించుకోవడమే.

3 / 5
మటన్ తలకాయ కూరకు తయారీ విధానం: ముందుగా తలకాయ ముక్కలు తీసుకుని బాగా కడిగి  దీనిలో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా  కొద్దిగా నీరు వేసి 4 విజిల్స్ వచ్చే వరకు వీటినిన్ బాగా ఉడికించాలి. పెద్ద పాన్ లో  ఆయిల్ వేసి అది వేడయ్యాక కట్ చేసిన ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి.

4 / 5
మటన్ తలకాయ కూరకు తయారీ విధానం స్టెప్ 1 : ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వాసన పోయే వరకు వీటిని బాగా  వేయించాలి. ఇంకా నాలుగు టమాటాలు కూడా వేసి వాటిని మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి. ఇంకా ఇప్పుడు కొద్దిగా కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా వేయించాలి. చివర్లో ఉడికిన తలకాయ ముక్కలు  వేసి 10 నిమిషాల పాటు ఉంచి కిందకు దించుకోవాలి.

5 / 5
Follow Us
బ్రోకలీ బెనిఫిట్స్ తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేసే నెయ్యి.. డయాబెటిస్ ఉన్నవారికి

ఆషాఢ మాసం అత్యంత పవిత్ర కాలం.. ఈ మాసంలో వచ్చే పుణ్యతిథులు, పండగలు

పోస్టాఫీసులో నెలకు రూ.2 వేలు జమ చేస్తే 5ఏళ్లకు ఎంత డబ్బు వస్తుంది

ఈశా గ్రామోత్సవం పూర్తి వివరాలు..
ఈశా గ్రామోత్సవం పూర్తి వివరాలు..
ఇప్పుడున్న హీరోలలో ఆ ఇద్దరితో నటించాలని ఉంది..

వాష్‌రూమ్‌ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్‌ ఏం చేశాడో తెలుసా!

జాతి వైరం పక్కనబెట్టి.. ప్రాణ స్నేహితులుగా మారిన లియో-డాలీ ప్రేమ!

ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!

షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతోందో