చేపలు తినడం వల్ల వీరికి సమస్యలు రావచ్చు.. ఎవరెవరో తెలుసా?
Prasanna Yadla
16 November 2026
Pic credit - Pinterest
అలర్జీ ఉన్నవారు ఈ చేపలు తింటే దురద, దద్దుర్లు సమస్యలు వచ్చే అవకాశం
దురద, దద్దుర్లు
ఇంకా చేపలు తిన్న తర్వాత శ్వాస సమస్యలు వస్తాయి ఆ సమయంలో వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
శ్వాస సమస్యలు
ఇంకా కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా ఈ చేపలను కూడా ఎక్కువగా తీసుకోకూడదు
కిడ్నీ సమస్యలు
అలాగే, అధిక రక్తపోటు ఉన్నవారు కొంచం జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఉప్పు ఎక్కువగా వేసి కూర ఉండకూడదు
అధిక రక్తపోటు
అలాగే కొలెస్ట్రాల్ సమస్యతో బాధ పడేవారు డీప్ ఫ్రై చేసిన చేపల కంటే కొద్దిగా ఆయిల్ తో వండిన చేపలను తీసుకోవాలి
కొలెస్ట్రాల్ సమస్య
అయితే, మీరు చిన్నపిల్లలకు చేపలు పెట్టేటప్పుడు ముల్లులు మొత్తం తీసేసి బాగా ఉడికించి తినిపించాలి
ముల్లులు మొత్తం తీసేసి
కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళు ఈ చేపలను చేర్చుకుంటే వైద్యుల సూచనలు తీసుకోవాలి
కాలేయ సంబంధిత సమస్యలు
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.