మెంతులు చాలా చేదుగా ఉంటాయి కానీ ఆరోగ్య ఔషధం అని చెప్పుకోవాలి కాబట్టి వీటిని తింటూ ఉండాలి
ఆరోగ్య ఔషధం
చిన్న పని చేసినా తలనొప్పి, కళ్లు తిరగడం వంటి సమస్యలు ఉన్నవాళ్లు రెండు టీ స్పూన్ల మెంతుల్ని తినుకోవాలి
తలనొప్పి, కళ్లు తిరగడం
నీళ్లలో మెంతులను బాగా ఉడికించి.. ఈ నీళ్లు కొంచం చల్లారిన తరువాత ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి.
ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి.
ఇంకా గ్యాస్, ఎసిడిటితో ఇబ్బంది పడే వాళ్లు అర టీ స్పూన్ మెంతుల పొడిని మజ్జిగలో వేసుకుని కలిపి తాగాలి.
గ్యాస్, ఎసిడిటి
ఇంకా మీ తలలో చుండ్రు బాగా ఉంటే రెండు టీ స్పూన్ల మెంతుల్ని నానబెట్టి పేస్ట్ లా చేయాలి.
తలలో చుండ్రు
ఇంకా ఒక కప్పు పెరుగులో దీనిని తీసుకుని అది తలకు అప్లై చేస్తే చుండ్రు కూడా దెబ్బకు వదులుతుంది. జుట్టు కూడా మెరుస్తుంది.
జుట్టు కూడా మెరుస్తుంది
ప్రతి రోజు ఉదయం మీరు ఈ మెంతులు పొడి తీసుకుంటే బీపీ కంట్రోల్ లో ఉంటుంది. చెడు కొవ్వును కూడా ఇది తగ్గిస్తుంది
చెడు కొవ్వును
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.