AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: గ్యాస్ సిలిండర్ల కొత్త రూల్స్.. డెలివరీ రాకపోతే ఎన్ని రోజుల తర్వాత ఫిర్యాదు చేయవచ్చంటే..?

గ్యాస్ డెలివరీ చేయడంలో ప్రస్తుతం ఆలస్యం జరుగుతోంది. గతంలో బుక్ చేసుకున్న తర్వాత డెలివరీకి రెండు లేదా మూడు రోజుల సమయం పట్టేది. కానీ ఇప్పుడు వారంపైనే సమయం అనేది పడుతుంది. అయితే డెలివరీ కాకపోతే ఎన్ని రోజుల తర్వాత ఫిర్యాదు చేయవచ్చంటే..?

Venkatrao Lella
|

Updated on: Jun 04, 2026 | 4:25 PM

Share
గ్యాస్ సరఫరాలో అంతరాయాలు, కొరత వల్ల ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల డెలివరీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతంలో గ్యా్స్ బుక్ చేసుకున్న రెండు, మూడు రోజులకు ఇంటికి డెలివరీ అయ్యేది. కానీ ఇప్పుడు వారం రోజులపైబడి సమయం పడుతుంది. గ్యాస్ డెలివరీ చేయడంలో ఆలస్యానికి చింతిస్తున్నామంటూ గ్యాస్ కంపెనీలు ఎస్‌ఎంఎస్‌లు కూడా వినియోగదారులకు పంపుతున్నాయి.

1 / 5
ఆలస్యం కావడం వల్ల చాలామంది గ్యాస్ ఏజెన్సీలు, గ్యాక్ కంపెనీలకు కాల్ చేసి అడుగుతున్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక చాలామంది అలాగే ఉండిపోతున్నారు. అయితే గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజుల వరకు డెలివరీ రాకపోతే ఫిర్యాదు చేయవచ్చు? అనే విషయం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. దీనికి సంబంధించి నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

2 / 5
నగరాలు, పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ డెలివరీకి తక్కువ సమయం పడుతుంది. ఇక మారుమూల గ్రామాలకు అయితే ఎక్కువ సమయం పడుతుంది. సాధారణంగా బుక్ చేసిన 2 నుంచి 7 రోజుల్లోపు డెలివరీ చేస్తారు. అయితే ప్రాంతం, ఏజెన్సీ సేవ, డిమాండ్‌ను బట్టి సమయం అనేది మారుతుంది. పట్టణాల్లో అయితే 2 నుంచి 4 రోజుల్లో డెలివరీ పొందే అవకాశముంటుంది. కానీ ఇటీవల గ్యాస్ కొరత వల్ల 7 రోజులకు మించి జాప్యం జరుగుతుంది.

3 / 5
నిబంధనల ప్రకారం 7 రోజుల్లోగా డెలివరీ అవ్వకపోతే వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు. ముందుగా మీకు గ్యాస్ డెలివరీ చేసే ఏజెన్సీని సంప్రదించాలి. ఏజెన్సీ, డిస్ట్రిబ్యూటర్ స్థాయిలోనే సమస్య దాదాపు పరిష్కారం అవుతుంది. అప్పటికి అవ్వకపోతే మీ గ్యాస్ కంపెనీ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే గ్యాస్ కంపెనీ మొబైల్ యాప్, వెబ్ సైట్, వాట్సప్ సేవల ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.

4 / 5
ఇక కంపెనీ ద్వారా కూడా మీ సమస్య పరిష్కారం అవ్వకపోతే కేంద్ర ప్రజా ఫిర్యాదుల పరిష్కార పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అలాగే సంబంధింత వినియోగదారుల ఫిర్యాదు సంస్థ నుంచి కూడా సహాయం పొందవచ్చు. 7 రోజుల తర్వాత మీరు ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే అంత త్వరగా సమస్య పరిష్కారం అవుతుంది. అందుకే ఎక్కువ ఆలస్యం చేయకండి.

5 / 5
Follow Us
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి సూర్య-త్రిషల బ్లాక్ బస్టర్ 'కరుప్పు'

వావ్ ఉమెన్స్ క్రికెట్.. అన్ని లక్షల టిక్కెట్లు సోల్డ్ ఔట్

రైలు పట్టాలపై సోలార్ ప్యానెల్స్.. ఖాళీ స్థలంతోనే కోట్లాది యూనిట్ల

‘లివింగ్ రిలేషన్ కోసం నన్ను సంప్రదించండి’.. ఫోన్ నంబర్ ఇదే!

మహేష్ ఆ క్యారెక్టర్ వేస్తే చాలా స్టైలీష్‏గా ఉంటాడు..

ఘోర విషాదం.. ల్యాండ్ అవుతూ పేలిపోయిన విమానం!

ఇండియా జనబంధన్ అత్యవసర భేటీ..వన్‌-టు-వన్‌ ఫార్ములాతో దీదీ ప్లాన్!

ఏపీ రోడ్లపై రోడ్ డాక్టర్ మ్యాజిక్.. గంటలోనే గుంత మాయం..

అసలు చేపలకు, మృగశిరకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

ఎల్ నినో గుప్పిట్లో హైదరాబాద్, ఢిల్లీ.. రాబోయే 3 నెలలు కష్టమే..?